అల్లం, పచ్చి మిర్చి వేసి ఉప్మా పెట్టి..
నెయ్యి వేసి దోరగా పెసరట్టును
కాల్చుకుని తింటే ఆ రుచే వేరు
పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలానే లభిస్తాయి
గ్యాస్ వస్తుంది అని చాలా మంది పెసలు తినడం మానేస్తారు
కానీ పెసలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయో
ఉడకబెట్టిన గుగ్గిళ్లు,వడలు వేసినా పెసలు చాలా రుచిగా ఉంటాయి
అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో పెసలు చక్కగా పని చేస్తాయి
కడుపులో ఉండే మలినాలు, వ్యర్థాలను బయటకు పంపుతుంది.
రోజు గుప్పెడు పెసలు తింటే రక్త హీనత,బ్యాడ్ కొలెస్ట్రాల్,షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది
Related Web Stories
ఈ చిట్కాలతో మోకాళ్ల నొప్పులు పరార్
పారిజాతం పువ్వులలో ఉన్న ఔషధ గుణాలు తెలుసా
గ్రీన్ టీ తాగుతున్నారా..!
గుండె జబ్బులతో ఇబ్బంది పడేవారు ఈ చిట్కాలు పాటించండి