శ్రీకృష్ణుడు భూమిపైకి తెచ్చిన  స్వర్గలోకపు వృక్షం పారిజాతం

పారిజాతాన్నికి మరో పేరు రాత్రి మల్లె అని పిలుస్తారు. ఇది పలు సువాసనతో వెదజల్లుతుంది

పారిజాతం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి 

ఆయుర్వేదంలో అద్భుతమైన మొక్క పారిజాతం 

ఈ మొక్కలో యాంటీఆక్సిడెంట్, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి

మలేరియా,డెంగ్యూ,చికున్‌గున్యా జ్వరంతో సహా వివిధ జ్వరాలను నయం చేస్తుంది

ఆర్థరైటిస్,మోకాళ్ల నొప్పుల చికిత్సలో పారిజాతం పువ్వులను ఉపయోగించడం జరుగుతుంది

దగ్గు, గొంతు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లైతే పారిజాతం ఆకులు, పువ్వులతో తయారు చేసిన టీ తాగవచ్చు