గ్రీన్ టీ తాగుతున్నారా..!
పని ఒత్తిడితో అలసిపోయినపుడు ఓ కప్పు గ్రీన్ టీ తాగితే దానిలోని థయమిన్ సమ్మేళనం ప్రభావవంతంగా పనిచేసి ఆందోళనను తగ్గిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది.
తరచూ గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.
ప్రతిరోజూ ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతూ ఉంటే ఎముకలు, కీళ్లు బలోపేతమవుతాయి.
గ్రీన్ టీలోని పాలి ఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తాగుతూ ఉంటే దానిలోని కెటాచిన్లు... శరీరంలోని అదనపు కేలరీలను వేగంగా కరిగిస్తాయి.
చిగుళ్ల వ్యాధులు, నోటి దుర్వాసన, నోటి క్యాన్సర్ లాంటి సమస్యలను నివారిస్తుంది.
Related Web Stories
గుండె జబ్బులతో ఇబ్బంది పడేవారు ఈ చిట్కాలు పాటించండి
లక్ష్మణఫలం ఎప్పుడైనా తిన్నారా.. దీంతో కలిగే బెనిఫిట్స్ ఏంటంటే..!
బిర్యానీల్లో నిమ్మరసం పిండుకుని తింటున్నారా.. అయితే జాగ్రత్త..
బరువు తగ్గడానికి ఈ టీలు చాలట.. ఓసారి ట్రై చేసి చూడండి..!