చికెన్, మటన్ బిర్యానీలపై నిమ్మరసం పిండి తినడాన్ని చాలా మంది ఇష్టపడుతుంటారు.
దానిలోని ఆమ్లత్వం మాంసానికి ప్రత్యేకమైన రుచినిస్తూ జీర్ణక్రియ సులభతరం చేస్తుంది.
నిమ్మరసం జీర్ణవ్యవస్థను ఉత్తేజపరచి మాంసాన్ని జీర్ణించుకోవడంలో సహాయపడుతుంది.
దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.
నిమ్మరసంతో బిర్యానీలు తినడం వల్ల ప్రయోజనాలే కాదు.. అనర్థాలూ ఉన్నాయి..
నిమ్మరసం అతిగా వాడితే అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు.
ఈ రసంలోని ఆమ్లత్వం దంతాల ఎనామెల్‌ను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంది.
పాత లేదా తాజాగా లేని మాంసంతో నిమ్మరసం వాడకపోవడం ఉత్తమం.
గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సమస్యలుంటే మాంసాహారంతో నిమ్మరసం వాడొద్దు.
Related Web Stories
బరువు తగ్గడానికి ఈ టీలు చాలట.. ఓసారి ట్రై చేసి చూడండి..!
జీన్స్ వేసుకుని పడుకుంటే ఇంత డేంజరా
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు..
మలబద్ధం సమస్య నుంచి ఇలా బయటపడండి..!