జీన్స్ వేసుకుని పడుకుంటే ఇంత  డేంజరా

జీన్స్‌ వేసుకుని నిద్రపోతే ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది

బిగుతుగా ఉండే జీన్స్ వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది

జీన్స్ వల్ల కండరాలు, నరాలకు రక్తం సరఫరా కాదు

గాలి ప్రసరణను కూడా జీన్స్ అడ్డుకుంటుంది

చర్మ సమస్యలకు కారణమవుతుంది

జననాంగాల ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్లు తప్పవు

జీన్స్‌ టైట్‌నెస్ వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉండదు. దీంతో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి

నడుము నొప్పి, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు వస్తాయి

మహిళల్లో పీరియడ్స్ టైంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది

పురుషులకు స్పెర్మ ఉత్పత్తికి ఆటంకం కలిగే అవకాశం