ఈ ఒక్క పండు తింటే చాలు..  ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు.. 

డ్రాగన్ ఫ్రూట్‍లో ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. 

డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి, కెరోటినాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి.

ఇది మన జీర్ణక్రియను చక్కగా ఉంచడంలో సహాయపడుతుంది.

రక్తహీనత ఉంటే డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చు. దీన్ని రోజూ తింటే రక్తహీనత తగ్గుతుంది.

 ఇది జుట్టును బలోపేతం చేయడంతోపాటు జుట్టు విరిగిపోకుండా ఉండేలా చేస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్‌  గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతుంది.

డయాబెటిక్ రోగులకు డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనకరంగా ఉంటుంది.