మలబద్ధకం సమస్య నుంచి
ఇలా బయటపడండి..!
మలబద్ధకం మీ రోజును చాలా అసౌకర్యంగా మారుస్తుంది. చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
రోజులో వీలైనంత ఎక్కువ నీరు తాగండి
ఫైబర్ ఎక్కువగా ఉండే పళ్లు, ఆకు కూరలు, కూరగాయలు తీసుకోండి
బిస్కెట్లు, బ్రెడ్ వంటి ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌కు దూరంగా ఉండండి
పెరుగు, యోగర్ట్ వంటి ప్రో బయోటిక్ ఫుడ్స్‌ను తీసుకోండి
రోజు ఒకే సమయంలో భోజనం చేయండి. రాత్రి నిద్రకు రెండు గంటల ముందే భోజనం పూర్తి చేయండి
ఆహారాన్ని ఎక్కువ సేపు నమిలి తినండి.
ఆల్కహాల్, కెఫిన్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి. ఆరోగ్యకర కొవ్వులను మీ ఆహారంలో భాగం చేసుకోండి.
Related Web Stories
కీరదోసకాయ తింటే బరువు తగ్గుతారా..
జుట్టు సమస్యలు వేధిస్తున్నాయా.. ఉసిరికాయ షాట్ ట్రై చేయండి..
Ground Nut Oil: పల్లి నూనె వల్ల ఇన్ని లాభాలున్నాయా.. !
పచ్చి బఠానీతో ఎంత ఆరోగ్యమో తెలుసా..!