ఈ చిట్కాలతో మోకాళ్ల నొప్పులు
పరార్
చలికాలంలో మోకాళ్ల నొప్పులు వేధిస్తుంటాయి
పెద్దా, చిన్నా తేడా లేకుండా అందరిని మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయి
కొన్ని చిట్కాలతో మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు
కొన్ని ఆసనాలతో మోకాళ్ల నొప్పులను నివారించవచ్చు
శశాంకాసనం, నౌకాసనం మోకాళ్ళ నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి
అధిక బరువు ఉన్నవారు బరువును తగ్గించుకోవాలి. బరువు తగ్గితే శరీర బరువు మోకాలు మీద పడడం తగ్గుతుంది
ఇంటి చిట్కాలతో కూడా మెకాళ్ల నొప్పుల నుంచి విముక్తి పొందండి
కొబ్బరి నూనెలో కర్పూరం వేసి గోరువెచ్చగా మోకాళ్లకు మర్దనా చేయాలి. ఇలా ప్రతీ రోజు చేయాలి.
జీలకర్ర, మెంతులు ఒక్కో టీస్పూన్, మిరియాలు అర టీస్పూన్‌ను పిండిలా చేసి రోజూ గ్లాసు వ
ాటర్లో తాగాలి
ఈ చిట్కాలు, వ్యాయామాలతో కొద్దిరోజుల్లోనే మోకాళ్ల నొప్పులు పరారవడం ఖాయం
Related Web Stories
పారిజాతం పువ్వులలో ఉన్న ఔషధ గుణాలు తెలుసా
గ్రీన్ టీ తాగుతున్నారా..!
గుండె జబ్బులతో ఇబ్బంది పడేవారు ఈ చిట్కాలు పాటించండి
లక్ష్మణఫలం ఎప్పుడైనా తిన్నారా.. దీంతో కలిగే బెనిఫిట్స్ ఏంటంటే..!