ఈ  ఆకులను నీటిలో మరిగించి తాగితే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..!

బొప్పాయి ఆకుల్లో ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం ,పొటాషియం, ఫాస్ఫరస్‌, జింక్ పుష్కలంగా ఉంటాయి.

 బొప్పాయి ఆకులను నీళ్లలో వేసి మరిగించి.. ఆ కషాయాన్ని తీసుకోవటం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చునని చెబుతున్నారు.

 జీర్ణ సమస్యలకు బొప్పాయి ఆకు రసం చక్కగా పనిచేస్తుంది.

బొప్పాయి ఆకు నీళ్లు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బొప్పాయి ఆకు రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

బొప్పాయి ఆకులోని విటమిన్స్ చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

బొప్పాయి ఆకు నీళ్లు జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.