పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగొచ్చా..
తాగితే ఏమౌతుంది..
పెరుగులో కాల్షియం, విటమిన్ బి12 వంటి అనేక పోషకాలు ఉంటాయి.
పెరుగు తింటే ఎముకలు, దంతాలు చాలా స్ట్రాంగ్ అవుతాయి.
ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
అయితే పెరుగు తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి.
కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ప్రోబయోటిక్ లక్షణాలు తగ్గిపోతాయి.
పెరుగు తిన్న తర్వాత కనీసం అరగంట సేపు నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
మీ ధమనులు శుభ్రంగా ఉన్నాయా లేదా ఇలా నిర్ధారించుకోండి..
నో సోప్.. అదిరిపోయే గ్లో..
అరటిపండును పాలతో తినడం ఇష్టమా.. ఇదెంత చెడ్డ అలవాటంటే..
పెసర మొలకలు తింటే.. ఈ సమస్యలున్న వారికి నష్టం తప్పదు..