జున్ను తినండి..
ఈ ప్రయోజనాలు పొందండి..
జున్ను పోషకాల గని. కాల్షియం, ప్రోటీన్లతో పాటు పలు విటమిన్లు జున్ను ద్వారా అందుతాయి.
జున్నులో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. ఎముకలు, దంతాల ఆర్యోగాన్ని కాపాడుతుంది. ఆస్టియోపారిస్ రాకుండా అడ్డుకుంటుంది.
శాకాహారులు ప్రోటీన్ కోసం జున్ను తీసుకోవడం ఎంతో ఉత్తమం.
జున్నులో ఆరోగ్యకర కొవ్వులు ఉంటాయి. చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
జున్ను మంచి ప్రో బయోటిక్. జున్ను తింటే గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జున్నులో ప్రోటీన్లు, కొవ్వులు ఉండడం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది.
జున్నులో విటమిన్ ఎ, విటమిన్ బి12 వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
జున్నులో విటమిన్లతో పాటు జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Related Web Stories
మందులు లేకుండా హై బీపీని నియంత్రించే చిట్కాలు ఇవిగో..
చలికాలంలో ఇలా వెచ్చగా ఉండండి..!
మీల్ మేకర్.. ఆరోగ్యానికి మంచిదేనా.. ?
బరువు తగ్గడానికి చిట్కాలు ..