క్యాన్సర్‌ని కూడా ఖతం చేసే  శక్తివంతమైన పండు..

శీతాకాలంలో తరచూ సపోటా తింటే చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు సపోటా పండు తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచడంలో సపోటా పండు సహాయపడుతుంది. 

 సపోటాను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. 

 సపోటా పండు తినడం వల్ల వృద్ధాప్య ఛాయ‌లు దూరం అవుతాయి.

పండ్లు తిన‌డం వ‌ల్ల మూత్రపిండాల్లో రాళ్ల స‌మ‌స్య త‌గ్గుతుంది.

సపోటాలో లభించే విటమిన్ ఎ ఊపిరితిత్తులు- నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది.