షుగర్ లెవెల్స్‌ను సమర్థవంతంగా నియంత్రించేందుకు 10-10-10 రూల్ చాలా ఉపయోగపడుతుంది

భోజనానికి 10 నిమిషాల ముందు నీరు తాగాలి. 

దీని వల్ల అతిగా ఆహారం తినే అవకాశం ఉండదు.

ఇక తిన్న తరువాత పది నిమిషాల పాటు నడవాలి. 

ఈ చర్యతో ఆహారం మరింత మెరుగ్గా జీర్ణమవుతుంది. షుగర్ లెవెల్స్‌పై కంట్రోల్ పెరుగుతుంది

తిన్న తరువాత నడకతో ఇన్సులిన్ పనితీరు మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇక ఆ రోజు ఏం తినబోతున్నామనే విషయంపై 10 నిమిషాల పాటు దృష్టి పెట్టాలి. 

దీని వల్ల ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనే అవగాహ పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.