FDIలో భారత్ దూకడు.. ఎన్నో స్థానంలో ఉందంటే..
2024లో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌డీఐ రాబట్టిన దేశాల్లో 15వ స్థానంలో నిలిచింది
2023లో భారత్‌కు 28.1 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ వచ్చి 16వ స్థానంలో ఉంది
2024లో ఎఫ్‌డీఐ 27.6 బిలియన్ డాలర్లకు తగ్గినా, ర్యాంక్ ఒక స్థానం మెరుగైంది
భారత్‌లో కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు 1,080కి పెరిగాయి, ఇది బలమైన వృద్ధిని సూచిస్తోంది
97 అంతర్జాతీయ ప్రాజెక్టు ఫైనాన్స్ ఒప్పందాలతో భారత్ టాప్ 5 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది
అమెరికా ఎఫ్‌డీఐ, కొత్త ప్రాజెక్టులు, ప్రాజెక్టు ఫైనాన్స్ ఒప్పందాల్లో అగ్రస్థానంలో ఉంది
2024లో అమెరికాకు 279 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ వచ్చింది
చైనాకు వచ్చే ఎఫ్‌డీఐ 29% తగ్గి, నాలుగో స్థానానికి పడిపోయింది
ఆసియా దేశాలకు ఎఫ్‌డీఐ 10% పెరిగి 225 బిలియన్ డాలర్లకు చేరింది
భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐ 2023తో పోలిస్తే 2% తగ్గింది
UAEకి ఎఫ్‌డీఐ రాక బలంగా ఉండటంతో పశ్చిమాసియాలో దూకుడు కనిపించింది
Related Web Stories
పన్ను చెల్లించేవారికి టాప్-7 టిప్స్
ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్ పాలసీలు ఇవే
క్రెడిట్ కార్డ్ వాడితే సిబిల్ స్కోర్ తగ్గుతుందా..నిజమేనా..
సిప్ పెట్టుబడుల విషయంలో ఈ 10 అంశాలు చాలా ముఖ్యం