క్రెడిట్ కార్డ్ వాడితే సిబిల్ స్కోర్ తగ్గుతుందా..నిజమేనా..
క్రెడిట్ కార్డ్ వాడితే, సిబిల్ స్కోర్ తగ్గుతుందని చాలామంది అనుకుంటారు
కానీ, నిజానికి, మీ వాడకం సరైన రీతిలో ఉంటే స్కోర్ పెరిగే అవకాశం ఉంది
కీలక విషయం ఏంటంటే, రీ పేమెంట్ చేస్తే మీ స్కోర్ పెరుగుతుంది
రివార్డు పాయింట్ల వల్ల క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా పొందవచ్చు
పూర్తిగా బిల్లు చెల్లించలేక పోతే మాత్రం మీ క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది
క్రెడిట్ కార్డ్ ఛార్జీల గురించి కూడా తెలుసుకుని వినియోగించాలి
ఎక్కువ క్రెడిట్ వాడకం కూడా మీ స్కోర్‌ను ప్రతికూలంగా మార్చుతుంది
క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే, దాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
క్రెడిట్ రిపోర్టులో తప్పులు ఉంటే, వాటిని సరి చేసుకోవడం చాలా ముఖ్యం
కానీ పాత కార్డులను క్లోజ్ చేయడం వల్ల సిబిల్ స్కోర్ ప్రభావితం అవుతుంది
Related Web Stories
సిప్ పెట్టుబడుల విషయంలో ఈ 10 అంశాలు చాలా ముఖ్యం
క్రెడిట్ స్కోర్ పెంచుకునేందుకు టాప్ 10 చిట్కాలు..
ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా
పాత బైక్ కొంటున్నారా.. కీలక సూచనలు