క్రెడిట్ స్కోర్ పెంచుకునేందుకు టాప్ 10 చిట్కాలు..

క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి చెల్లించడం

క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30% కంటే తక్కువగా ఉంచడం

కొత్త క్రెడిట్ ఖాతాలు తక్కువగా తీసుకోవాలి

పాత క్రెడిట్ కార్డ్ ఖాతాలను మూసివేయకూడదు

అనవసరమైన క్రెడిట్ ఎంక్వైరీలను తగ్గించండి

ఆటోమేటిక్ పేమెంట్స్ సెటప్ చేయండి

చిన్న చిన్న బిల్లులను సకాలంలో చెల్లించడం

క్రెడిట్ లిమిట్ పెంచమని అడగండి

క్రెడిట్ రిపోర్ట్‌లోని లోపాలను సరిచేయండి

రెగ్యులర్‌గా క్రెడిట్ స్కోర్ మానిటర్ చేయండి