ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చమురు ధరలను పెంచుతోంది
ఈ క్రమంలో ముడి చమురు ధరలు దాదాపు 3% పెరిగాయి
భారత్ చమురు దిగుమతులలో సౌదీ, ఇరాన్ సహా పలు దేశాలు కీలకం
రష్యా, అమెరికా, బ్రెజిల్ నుంచి కూడా భారత్ చమురు దిగుమతి చేస్తుంది
హొర్మూజ్ జలసంధి మూసివేయడం వల్ల ధరలు మరింత పెరిగే ఛాన్స్
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చమురు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి
దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారతదేశంలో పెరగనున్నాయి
వెంటనే కాకున్నా కూడా తర్వాత మాత్రం పెరిగే ఛాన్సుంది
చమురు ధరల పెరుగుదలతో సామాన్యుడిపై భారం పడనుంది
చమురు ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయి
ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యుల జీవన ప్రమాణాలు తగ్గుతాయి
Related Web Stories
పాత బైక్ కొంటున్నారా.. కీలక సూచనలు
అలాంటి కాల్స్ అస్సలు నమ్మొద్దు..
వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఇన్వెసర్లు పెట్టుబడులు అలాగే ఉంచాలా వద్దా..
రూ.500 నోట్లు రద్దవుతాయా.. కేంద్రం క్లారిటీ