వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఇన్వెసర్లు పెట్టుబడులు అలాగే ఉంచాలా వద్దా..
వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, FDలు తక్కువ వడ్డీని అందిస్తాయి
దీంతో FD వంటి స్కీంలలో ఇన్వెస్ట్ చేసిన వారికి రాబడి తగ్గుతుంది
కాబట్టి ప్రత్యామ్నాయ పెట్టుబడులైన మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిని పరిశీలించవచ్చు
బాండ్లు, రియల్ ఎస్టేట్ లేదా గోల్డ్‌లో పెట్టుబడులు కూడా మంచి ఛాయిస్
FDలో పెట్టుబడులు ఉంచాలని అనుకుంటే దీర్ఘ కాలానికి ఇన్వెస్ట్ చేయడం మేలు
మీరు రిస్క్‌ను స్వీకరించగలిగితే, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి
FDలో పెట్టుబడి పెట్టినప్పుడు, ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి
మీ పెట్టుబడుల పరిమితిని పెంచాలనుకుంటే ఐపీఓలు లేదా ఫండ్స్‌ను పరిశీలించవచ్చు
పొదుపు పథకాలు, టాక్స్ సేవింగ్స్ వంటి ఆప్షన్లపై కూడా ఫోకస్ చేయాలి
మొత్తం మీద వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఇన్వెస్టర్లు వివిధ పెట్టుబడుల ఆప్షన్లను పరిశీలించాలి
Related Web Stories
రూ.500 నోట్లు రద్దవుతాయా.. కేంద్రం క్లారిటీ
ఏఐ ఆధారిత ఈటీఎఫ్‌ల గురించి తెలుసా మీకు..
ఆర్బీఐ గోల్డ్ లోన్ మార్గదర్శకాలపై ఆర్థిక మంత్రిత్వశాఖ సూచన
ఐటీ రిటర్నుల గడువు విషయంలో కీలక అప్డేట్