సిప్ పెట్టుబడుల విషయంలో ఈ 10 అంశాలు చాలా ముఖ్యం
మీరు పెట్టుబడి ఎందుకు చేస్తున్నారో స్పష్టంగా తెలుసుకోవాలి
ఉదాహరణకు ఇంటి కొనుగోలు, పిల్లల చదువు, రిటైర్మెంట్ మొదలైనవి
SIPలో మంచి ఫలితాలు పొందడానికి దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయాలి
మార్కెట్ ఒడిదొడుకుల ప్రభావాన్ని తగ్గించడానికి SIP మంచి ఛాయిస్
మార్కెట్ పైకి/కిందకి పోతున్నా, మీరు సగటు ధరతో యూనిట్లు పొందుతారు
మీ ఆదాయం, ఖర్చులు, రిస్క్ సహనాన్ని బట్టి ఫండ్స్ ఎంచుకోవాలి
మొత్తం డబ్బు ఒకే ఫండ్ లో పెట్టకూడదు. వివిధ సెక్టార్లు/ఫండ్లలో పెట్టాలి
ELSS ఫండ్స్ ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు (80C క్రింద)
మార్కెట్ పడిపోతే SIP నిలిపేయకండి. అదే సమయంలో ఎక్కువ యూనిట్లు వస్తాయి
ఫండ్ మేనేజ్‌మెంట్ ఫీజులు (Expense ratio) తదితర ఖర్చులు గుర్తుంచుకోవాలి
Related Web Stories
క్రెడిట్ స్కోర్ పెంచుకునేందుకు టాప్ 10 చిట్కాలు..
ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా
పాత బైక్ కొంటున్నారా.. కీలక సూచనలు
అలాంటి కాల్స్ అస్సలు నమ్మొద్దు..