అసలు క్రెడిట్ స్కోర్ ఎలా లెక్కిస్తారు.. ఏవి ముఖ్యమో తెలుసా.. 

లోన్ కావాలన్నా, క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్ చాలా కీలకం

అయితే ఈ క్రెడిట్ స్కోర్ విషయంలో కొన్ని అంశాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి

ముందుగా పేమెంట్లు సకాలంలో చేయకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది

దీంతోపాటు క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30% కంటే ఎక్కువ ఉండొద్దు

క్రెడిట్ హిస్టరీ ప్రభావం 15% వరకు ఉంటుంది

క్రెడిట్ మిక్స్ మీ స్కోరును మెరుగుపరుస్తుంది

పాత క్రెడిట్ కార్డులు జాగ్రత్తగా నిర్వహించుకోవాలి

హామీతో కూడిన రుణాలు మీ స్కోర్‎ను పెంచుకునేందుకు సహాయపడతాయి

ఒకే టైంలో అనేక రుణాల కోసం అప్లై చేయోద్దు, అలా చేస్తే స్కోర్ తగ్గుతుంది

750+ క్రెడిట్ స్కోర్‌ను మెరుగైనదిగా పరిగణిస్తారు