హెల్మెట్ కొనేటప్పుడు.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
హెల్మెట్ కొనేటప్పుడు నాణ్యత, భద్రతా ప్రమాణాలు తప్పక పట్టించుకోవాలి.
హెల్మెట్‌కు ఐఎస్ఐ మార్క్ తప్పక ఉండాలి. ఈసీఈ, డీవోటీ వంటి భద్రతా ప్రమాణాలు చూడాలి. ఇవి హెల్మెట్ నాణ్యత, రక్షణ సామర్థ్యాన్ని సూచిస్తాయి.
హెల్మెట్ కొనేటప్పుడు దాని సైజ్, ఫిట్టింగ్ చూడాలి. తలపై ఫిట్‌గా ఉండే వాటినే ఎంపిక చేసుకోవాలి.
హెల్మెట్ క్వాలిటీ ఎంత ముఖ్యమో దాని వైజర్ క్వాలిటీ కూడా అంతే ముఖ్యం. పాలికార్బోనేట్ వైజర్ తీసుకోవడం మంచిది.
చిన్ స్ట్రాప్, లాక్ క్వాలిటీ చాలా ముఖ్యం. తలకు పెట్టుకున్నప్పుడు హెల్మెట్‌ను స్టిఫ్‌గా ఉంచడంలో వీటి కీలక పాత్ర
హెల్మెట్ కొనేముందు దానిని ధరించి లాక్ వేసి సరిగ్గా ఫిట్ అయిందో లేదో పరిశీలించాలి.
Related Web Stories
తక్కువ పెట్టుబడితో మంచి రాబడినిచ్చే పంటలు..
తత్కాల్ టికెట్లు.. ఇంత ఈజీగా పొందవచ్చా..
పాన్ కార్డు లేకుంటే ఈ పనులన్నీ ఆగిపోతాయి..!
నిమ్మకాయలు నెలరోజులైన ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఇవిగో చిట్కాలు