కొత్త పన్ను శ్లాబులను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

12 లక్షల వరకు పన్ను మినహాయింపు

0 - 4 లక్షలు ఆదాయం ఉంటే నో ట్యాక్స్

రూ. 4 లక్షల - 8 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను

రూ. 8 లక్షల - 12 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను

రూ. 12 లక్షల - 16 లక్షల ఆదాయంపై 15 శాతం

రూ. 16 లక్షల నుంచి రూ.20 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను

రూ. 20 లక్షల నుంచి 24 లక్షల ఆదాయం ఉంటే 25 శాతం పన్ను

రూ. 24 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను