బడ్జెట్ 2025లో టాప్ 10 ఎక్సపెటేషన్స్

బడ్జెట్ 2025 వస్తున్న నేపథ్యంలో ముఖ్యమైన ప్రాధాన్యతల గురించి ఇక్కడ తెలుసుకుందాం

మద్యస్థ, కార్పొరేట్ రంగానికి పన్నుల తగ్గింపు అంచనాలు

కొత్త వ్యాపారాల ఏర్పాటు కోసం నియమాల సరళింపు, ఆర్థిక ప్రోత్సాహకాలు

రహదారులు, రైల్వేల మద్దతు కోసం భారీ పెట్టుబడుల అంచనా

ఆధునిక వ్యవసాయం పెంపుదలకు కొత్త టెక్నాలజీ పరిచయం

మానవ వనరుల అభివృద్ధి, విద్య కోసం మరిన్ని నిధులు

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడం

దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య, నీటి సదుపాయాలు మెరుగుపరచడం

మహిళలకు ఉద్యోగ అవకాశాలు, భద్రత, శక్తివంతమైన విధానాల ప్రకటన

దేశీయ పరిశ్రమలు, మానవ వనరులు, సామర్థ్యాలను ప్రోత్సహించడం

పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం కొత్త ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల ప్రకటన

గ్రామీణ ప్రాంతాలలో సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాలు పెంచడం