గుడ్ న్యూస్.. ఈ బ్యాంకు ఛార్జీలపై నో జీఎస్టీ
బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు విధించే జరిమానాలపై ఇకపై నో జీఎస్టీ
వెల్లడించిన కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC)
రుణగ్రహీతలపై ఒప్పంద షరతులు ఉల్లంఘించిన క్రమంలో జరిమానా విధిస్తారు
జీఎస్‌టీ మండలి 55వ సమావేశంలో ఈ విషయంపై సిఫారసు వచ్చిందన్న సీబీఐసీ
దీంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు విధించే జరిమానా రుసుములకు జీఎస్‌టీ వర్తించదు
క్రెడిట్, డెబిట్ కార్డ్, ఇతర చెల్లింపుల సేవల ద్వారా జరిపే లావాదేవీల్లో రూ. 2,000 వరకు జీఎస్‌టీ వర్తించదు
చెల్లింపు సెటిల్‌మెంట్‌ల కోసం మాత్రమే జీఎస్‌టీ మినహాయింపు ఉంటుంది
పేమెంట్ గేట్‌వే సేవలకు ఇది వర్తించదు
చెల్లింపు విధానాలు జరిగే లావాదేవీలు ప్రత్యేకంగా పర్యవేక్షింపబడతాయి
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుసుములపై జీఎస్‌టీ విధించకపోవడం ముఖ్యమైన మార్పుగా చెప్పవచ్చు
Related Web Stories
బడ్జెట్ 2025లో టాప్ 10 ఎక్సపెటేషన్స్
ఓలా, ఉబర్‌కు కేంద్రం షాక్.. ఎలా వసూలు చేస్తారంటూ..
భారతదేశంలో మైక్రోసాఫ్ట్ రూ.25,700 కోట్ల పెట్టుబడులు
మన దేశంలో టాప్-7 ధనవంతులు వీళ్లే..