Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 22 Sep 2022 16:00:50 IST

మాకు నిశ్చితార్థం జరిగింది.. తను నాకు కాబోయే భార్య.. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండని.. కాళ్లు పట్టుకుని వేడుకున్నా..

twitter-iconwatsapp-iconfb-icon
మాకు నిశ్చితార్థం జరిగింది.. తను నాకు కాబోయే భార్య.. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండని.. కాళ్లు పట్టుకుని వేడుకున్నా..

కొందరు శాడిస్టులు జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు వారు ప్రవర్తించే తీరు అంతా అసహ్యించుకునేలా ఉంటుంది. ఇలాంటి నిందితులకు ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నా.. నేరాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కొందరు యువకులు.. ఓ యువతిని తనకు కాబోయే భర్త ముందే అసభ్యకరంగా ప్రవర్తించారు. మాకు నిశ్చితార్థం జరిగింది. తను నాకు కాబోయే భార్య.. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండని.. కాళ్లు పట్టుకుని బతిమాలుకున్నా జాలి చూపించలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ (Viral videos) అవుతున్నాయి...

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మౌయిమా అనే ప్రాంత పరిధికి చెందిన యువతికి, సొరాన్‌కు చెందిన యువకుడితో నిశ్చితార్థం (Engagement) జరిగింది. త్వరలో వీరి వివాహం (marriage) జరిపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదిలావుండగా, బుధవారం కాబోయే భార్యను చూసేందుకు యువకులు మౌయిమాకు వచ్చాడు. ఇద్దరూ నిర్మానుష్య ప్రదేశంలో మాట్లాడుకుంటుండగా.. కొందరు యువకులు అక్కడికి వచ్చారు. యువతి చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించడంతో (Indecent behavior) పాటూ ఆమె ఒంటిపై దుస్తులను కూడా లాగేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో యువతికి కాబోయే భర్త.. అతడి కాళ్లు పట్టుకుని వేడుకుంటాడు.

వార్తాపత్రికలో పెళ్లి ప్రకటన చూసి యువతికి ఫోన్.. చివరకు తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ ఆమె చెప్పిన మాటలు విని..

‘‘మాకు నిశ్చితార్థం జరిగింది.. తను నాకు కాబోయే భార్య.. మమ్మల్ని వదిలేస్తే వెళ్లిపోతాం’’.. అంటూ వేడుకుంటాడు. అయినా అతను మాత్రం ఏమాత్రం జాలి, దయ లేకుండా.. యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. మమ్మల్ని వదలండని యువతి వేడుకుంటున్నా కూడా చాలా సేపు ఆమెను వేధిస్తాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు స్పదించారు. విషయం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో నిందితులను పట్టుకుని.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

నీళ్లు కావాలని యువతిని అడిగిన ఫుడ్ డెలివరీ బాయ్.. ఆమె వెనుకే లోపలికి వెళ్లి.. ముద్దులు పెట్టి మరీ...


ఇవి కూడా చదవండిLatest News in Telugu

అతను నాకంటే చిన్నవాడు.. అలా చేశాడంటే ఎవరూ నమ్మరు.. అంటూ లేఖ రాసిన యువకుడు.. తప్పక ఇలా చేయాల్సి వస్తోందంటూ..కాబోయే భార్యను బయటికి తీసుకెళ్లి.. తాకరాని చోట తాకడంతో పాటూ అందుకు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి.. అయినా ఆమె వినకపోవడంతో..ప్రియుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ యువతి ఆగ్రహం.. చివరకు మద్యం మత్తులో ఆమె చేసిన పని..తలుపులు వేసిన ఇంటి నుంచి వెలుతురు రావడాన్ని గమనించిన స్థానికులు.. టెర్రస్‌ పైకి వెళ్లి పరిశీలించగా షాకింగ్ సీన్.. నిర్మానుష్య ప్రదేశంలో దుస్తులు లేకుండా పడి ఉన్న బాలిక.. మాట్లాడలేని స్థితిలోనూ హావభావాల ద్వారా ఆమె చెప్పింది విని.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో ఫొటోలు పంపిన యువతి.. మరుసటి రోజు తన వాట్సప్‌కు వచ్చిన వీడియో చూసి షాక్..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.