Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 17 Jul 2022 20:36:56 IST

Viral Video: horse riding అదరగొడుతున్న కుక్కపిల్ల.. చూస్తే సినిమా సీన్ గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు..

twitter-iconwatsapp-iconfb-icon
Viral Video: horse riding అదరగొడుతున్న కుక్కపిల్ల.. చూస్తే సినిమా సీన్ గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు..

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మనుషుల్లా ప్రవర్తించే జంతువుల వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గుర్రం ఎక్కిన కుక్కపిల్ల అచ్చం మనుషుల్లా స్వారీ చేయడం అందరినీ ఆకట్టకుంటోంది..

Twitter లో ఓ వీడియో వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై గుర్రం పరుగెడుతూ ఉంటుంది. ఇందులో విశేషమేమీ లేదుగానీ.. దానిపై ఓ కుక్క పిల్ల నిలబడి ఉండడాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా, భయం లేకుండా గుర్రంపై అది నిలబడ్డ తీరు.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చాలా దూరం వెళ్లాక సిగ్నల్ వద్ద గుర్రం ఆగుతుంది. అయినా కుక్క పిల్ల మాత్రం అలాగే గుర్రంపై నిలబడి ఉంటుంది.

Viral Video: పంతం నీదా.. నాదా.. సై!.. అంటూ పోటీపడ్డ మనిషి, మేక.. చివరికి విజయం ఎవరిదంటే..

మొదటి నుంచి గుర్రం పక్కనే ఓ వ్యక్తి బైకుపై వెళ్తూ గమనిస్తుంటాడు. కానీ కుక్క పిల్ల మాత్రం ఎక్కడా కిందపడకుండా గుర్రపు స్వారీ చేసి, అందరితో శభాష్ అనిపించుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. PAW Patrol అనే కెనడియన్ కామెడీ షో గుర్తుకు వస్తుందంటూ చాలామంది కామెంట్ చేస్తుంటే.. బాలీవుడ్ Welcome సినిమాలో ఇలాంటి సన్నివేశం ఒకటి గుర్తుకొచ్చిందంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఇంటి ఎదుట ఇద్దరు మహిళ మధ్య ఫైట్.. చెత్త విషయంలో మరీ ఇంత చెత్తగానా..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

అక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన గొడవతో.. వెలుగులోకి వచ్చిన అసలు విషయం.. Ice cream కోసం యువకుడి బైక్‌లో వెళ్లామంటూ చెప్పుకొచ్చిన చెల్లెలు..Shocking: బాలికకు భూతవైద్యం చేస్తానని ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి.. కాసేపటికి పరుగెత్తుకుంటూ బయటికి వెళ్లాడు.. ఏం జరిగిందో అని లోపలికి వెళ్లి చూస్తే..తన భార్యకు health బాగోలేదంటూ బాలికను ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తీసుకెళ్లిన Manager.. బలవంతంగా యాసిడ్ పోసి మరీ..CHILD LOVE: ఈ చిన్నారి ప్రేమకు కేంద్ర మంత్రులే ఫిదా అయ్యారు.. ఇంతకీ ఆ పాప చేసిన పని ఏంటంటే.. video66 కోట్ల రూపాయల Income Tax కట్టాలంటూ ఈ ఫొటోలోని వ్యక్తికి నోటీసులు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..World Best Gift.. అంటూ లేఖ రాసి మరీ తల్లి పుట్టిన రోజు నాడే 15 ఏళ్ల కొడుకు బలవన్మరణం.. చిన్న కారణానికే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.