• Home » Telangana » Nizamabad

నిజామాబాద్

BRS: యూటర్న్ తీసుకున్న బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు

BRS: యూటర్న్ తీసుకున్న బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు

కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ అసంతృప్త కౌన్సిలర్లు యూటర్న్ తీసుకున్నారు. మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎన్నికల ఇన్‌చార్జ్ శేరి సుభాష్‌రెడ్డితో అసంతృప్త కౌన్సిలర్స్ సమావేశమయ్యారు.

Rahul Gandhi: తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది

Rahul Gandhi: తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది

తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. కాంగ్రెస్‌ విజయభేరి యాత్ర (Congress Vijayabheri Yatra)లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆయన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పర్యటిస్తున్నారు.

Kavitha: ప్రియాంక, రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు సత్యదూరం

Kavitha: ప్రియాంక, రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు సత్యదూరం

ములుగు కాంగ్రెస్ సభలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. బుధవారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో కవిత మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల వ్యాఖ్యలు సత్యదూరమన్నారు. ఎవరో రాసిస్తే చదవడం కాదు.. ఎక్కడికక్కడ స్క్రిప్ట్‌ను సరిచూసుకోవాలని హితవుపలికారు. కాళేశ్వరం మిషన్ భగీరథ రెండింటి ఖర్చు లక్ష కోట్లు అని.. మరి లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

Kavitha: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డ కవిత

Kavitha: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డ కవిత

బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అన్ని విధాలా అండగా సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. రైతు బంధు 16 వేలకు పెంచుతామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టూరిస్ట్ నాయకులని విమర్శించారు.

T.Elections 2023: తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ పాయింట్‌గా కామారెడ్డి

T.Elections 2023: తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ పాయింట్‌గా కామారెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో కామారెడ్డి సెంటర్ పాయింట్‌గా మారింది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దిగడమే ఇందుకు కారణం. బీబీపీట మండలంలోని కోనాపూర్ కేసీఆర్ అమ్మ వాళ్ళ ఊరు.

MP Arvind: బీజేపీని నష్ట పరిచేందుకు ఆ ముగ్గురు కుట్ర చేస్తున్నారు

MP Arvind: బీజేపీని నష్ట పరిచేందుకు ఆ ముగ్గురు కుట్ర చేస్తున్నారు

బీజేపీ పార్టీ ( BJP party ) ని నష్ట పరిచేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కుట్ర చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ( MP Arvind ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mlc Kavitha : డిసెంబర్3 తర్వాత మళ్లీ ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

Mlc Kavitha : డిసెంబర్3 తర్వాత మళ్లీ ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

డిసెంబర్3 తర్వాత మళ్లీ ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే(BRS Govt)నని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kalvakuntla Kavitha) వ్యాఖ్యానించారు.

Shabbir Ali: మంత్రి కేటీఆర్.. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి

Shabbir Ali: మంత్రి కేటీఆర్.. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి

మంత్రి కేటీఆర్(Minister KTR).. నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ(Shabbir Ali) వ్యాఖ్యానించారు.

Minister KTR : రేవంత్‌రెడ్డి గెలిచాక బీజేపీలోకి జంప్ అవుతాడు

Minister KTR : రేవంత్‌రెడ్డి గెలిచాక బీజేపీలోకి జంప్ అవుతాడు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)గెలిచాక బీజేపీలోకి జంప్ అవుతాడని మంత్రి కేటీఆర్(Minister KTR) ఆరోపించారు.

ఇందూరు రైతుల కల నెరవేరింది

ఇందూరు రైతుల కల నెరవేరింది

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయడంతో ఇందూరు రైతుల కల నెరవేరిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి