• Home » Telangana » Assembly Elections

అసెంబ్లీ ఎన్నికలు

Cm Revanth: తొలి రోజే.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు

Cm Revanth: తొలి రోజే.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు

సీఎంగా ప్రమాణస్వీకారం చేసే నేత.. ఆరోజు చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటారు! కానీ.. అంతటి కీలకమైనరోజున రేవంత్‌ దూకుడు చూసి కాంగ్రెస్‌ నేతలే అవాక్కయ్యారు!! పొద్దున్నే విమానాశ్రయానికి వెళ్లి పార్టీ అగ్రనేతలను సాదరంగా ఆహ్వానించడం..

Vijayashanti :  ఆ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అలా మాట్లాడిస్తున్నారు

Vijayashanti : ఆ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అలా మాట్లాడిస్తున్నారు

బీఆర్ఎస్ ( BRS ) అధినేత కేసీఆర్‌ ( KCR ) ని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో గత నాలుగు రోజులుగా కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నేతలు కలిసి బయటకొస్తున్నారు. ఆ నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ఆర్నెళ్లకన్నా ఎక్కువ ఉండదని.. మళ్లా తిరిగి తామే అధికారంలోకి వస్తామని కేసీఆర్ చెప్పించడం సరిదిద్దుకోలేని తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ( Vijayashanti ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Sridhar Babu : ఈనెల 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Minister Sridhar Babu : ఈనెల 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఈనెల 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ( Minister Sridhar Babu ) స్పష్టం చేశారు. గురువారం నాడు సచివాలయంలో మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ గురించిన వివరాలను మీడియాకు శ్రీధర్‌బాబు తెలిపారు.

MLC Kavitha: టీబీజీకేఎస్ గెలుపు సింగరేణికి అవసరం

MLC Kavitha: టీబీజీకేఎస్ గెలుపు సింగరేణికి అవసరం

సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) స్పష్టం చేశారు.

Jeevan Reddy : జీవన్‌రెడ్డికి నోటీసులు

Jeevan Reddy : జీవన్‌రెడ్డికి నోటీసులు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ( Jeevan Reddy )కి ఆర్టీసీ, విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని అద్దెకు తీసుకుని ఆ స్థలంలో షాపింగ్ మాల్‌ని జీవన్‌రెడ్డి నిర్మించాడు. అయితే షాపింగ్ మాల్ అద్దెని గత కొంత కాలంగా కట్టకుండా ఎగ్గొడుతున్నాడు.

TS NEWS: కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు

TS NEWS: కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు

కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, కవిత, మేఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేశారు.

Revanth Reddy: ఈ కీలక శాఖలకు మంత్రులెవరు? ఎప్పుడు కేటాయిస్తారు?

Revanth Reddy: ఈ కీలక శాఖలకు మంత్రులెవరు? ఎప్పుడు కేటాయిస్తారు?

తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్ కొలువుదీరింది. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే వారికి శాఖలు కూడా కేటాయించారు.

Chandrababu: సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Chandrababu: సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Jupally Krishna Rao: ప్రజా దర్బార్‌తో ప్రజలకు దగ్గరవుతాం

Jupally Krishna Rao: ప్రజా దర్బార్‌తో ప్రజలకు దగ్గరవుతాం

మా నిర్ణయాలు చూసి కేసీఆర్‌కు (KCR) దిమ్మ తిరుగుద్ది. రాష్ట్రంలో నియంత పాలనను అంతమొందించాం.

Mallu Ravi: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన

Mallu Ravi: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగుతుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి( Mallu Ravi ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది...తెలంగాణ సంకెళ్లు తెగిపోయాయి. తెలంగాణ ప్రజలకు మరోసారి స్వాతంత్య్రం వచ్చినట్టు అయింది. ప్రజలు కోరుకున్న తెలంగాణ మళ్లీ వచ్చింది’’ అని మల్లు రవి పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి