మొబైల్ నంబర్ ఫ్యాన్సీగా ఉండాలని, ఇతరుల కంటే ప్రత్యేకంగా, సులభంగా గుర్తుపట్టేలా ఉండాలని చాలామంది కోరుకుంటారు. వరుస అంకెలు లేదా ఒకే అంకె పలుసార్లు వచ్చే విధంగా ఉండే నంబర్లకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది.
గూగుల్‌కు చెందిన జెమినీ ఏఐ సైబర్ సెక్యూరిటీ పరీక్షలో సంచలనాలు నమోదు చేసింది. వాస్తవంగా ఉన్న మూడు కంపెనీల వ్యవస్థలను హ్యాక్ చేసింది. అలాగే పాస్‌వర్డ్‌లను కూడా సరిగ్గా అంచనా వేయగలిగింది.
మీ మొబైల్ ఛార్జర్ అస్తమానం వేడెక్కుతోందా..? పట్టుకోవడానికే అసౌకర్యంగా ఉందా..? అయితే ఈ కథనం మీ కోసమే.
ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన మరో పరిశోధకుడు డేనియల్ శెల్సామ్ కీలక హెచ్చరికలు చేశారు. ఏఐని మనిషి నియంత్రణ లేని స్థితి ఒకటి వస్తుందని హెచ్చరించాడు.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లను అప్రమత్తం చేసింది.
ఏఐ వల్ల మానవాళికి ఉపయోగం లేకపోతే, దాని వెంటపడడం సరికాదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. ఏఐ అభివృద్ధిని పూర్తిగా అడ్డుకోవాలని తాను చెప్పడం లేదని, సేఫ్టీ మెకానిజం వచ్చే వరకు ఏఐ అభివృద్ధిని కాస్త నెమ్మదిగా చేయాలని కంపెనీలకు ఎక్స్‌లో ఆయన సూచించారు.
ఈ ప్రాంప్ట్స్‌తో మీ ఫొటోలను 1980ల నాటి వింటేజ్ స్టైల్‌లోకి మార్చేయొచ్చు. అప్పటి వాతావరణాన్ని, వేషధారణలను ఇప్పుడే క్రియేట్ చేయొచ్చు.
మానవవ్యర్థాల రీసైక్లింగ్ దిశగా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగం చేశారు. మానవవ్యర్థాలతో బయోచార్ మిశ్రమాన్ని రూపొందించారు. దీన్ని కలిపితే కాంక్రీట్ దృఢత్వం 42 శాతం మేర పెరిగినట్టు గుర్తించారు.
మరికాసేపట్లో ఫోల్డబుల్ ఐఫోన్‌ను యాపిల్ ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో ఫోన్ అభివృద్ధిపై కంపెనీ ఏ స్థాయిలో శ్రమ పడిందో తెలుసుకుందాం పదండి.
మొబైల్ ఫోన్ చాలా నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా? ఫాస్ట్ ఛార్జర్ ఉన్నప్పటికీ ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించండి.