• Home » Zomato

Zomato

Delivery Boys News: దీపావళికి డెలివరీ బాయ్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్న ఓ వ్యక్తి..

Delivery Boys News: దీపావళికి డెలివరీ బాయ్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్న ఓ వ్యక్తి..

'మేము స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ నుంచి దీపావళికి స్వీట్లను ఆర్డర్ చేసాము, తిరిగి వాటిని తెచ్చిన డెలివరీ ఇచ్చామని' డిజిటల్ క్రియేటర్ గుండేటి మహేంద్ర రెడ్డి అన్నారు.

Food Delivery Costlier: మరింత ఖరీదైనదిగా ఫుడ్ డెలివరీ..జీఎస్టీ కారణంగా ఫీజు పెంపు తప్పదా

Food Delivery Costlier: మరింత ఖరీదైనదిగా ఫుడ్ డెలివరీ..జీఎస్టీ కారణంగా ఫీజు పెంపు తప్పదా

ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడం అనేక మందికి మామూలైపోయింది. బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో లేదా బిజీగా ఉన్నపుడు జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. కానీ తాజాగా వచ్చిన మార్పులతో ఫుడ్ డెలివరీ మరింత ఖరీదయ్యేలా కనిపిస్తోంది.

Rapido Food Delivery: స్విగ్గీ, జొమాటోకు షాక్.. ఫుడ్ డెలివరీ విభాగంలోకి ర్యాపిడో..

Rapido Food Delivery: స్విగ్గీ, జొమాటోకు షాక్.. ఫుడ్ డెలివరీ విభాగంలోకి ర్యాపిడో..

బైక్, ట్యాక్సీ సర్వీసులను అందిస్తున్న ర్యాపిడో త్వరలోనే ఫుడ్ డెలివరీ విభాగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. రెస్టారెంట్ల నుంచి చాలా తక్కువ కమిషన్ తీసుకునేలా ర్యాపిడో ఫిక్స్‌డ్ కమీషన్ మోడల్‌ను అనుసరించబోతోంది. దీంతో స్విగ్గీ, జోమాటో అందోళనకు గురవుతున్నాయి.

Lays Offs: ఉద్యోగుల కొంప ముంచిన ఏఐ.. ఆ కంపెనీలో వందల జాబ్స్ హుష్ కాకి

Lays Offs: ఉద్యోగుల కొంప ముంచిన ఏఐ.. ఆ కంపెనీలో వందల జాబ్స్ హుష్ కాకి

అధునిక టెక్నాలజీ అయిన ఏఐ అన్ని రంగాల్లోకి వేగంగా దూసుకుపోతుంది. ఏఐ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలకు కోత పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రంగాల్లో ఇది వాస్తవ రూపం దాల్చింది. తాజాగా ఏఐ వల్ల ఓ కంపెనీలో వందల సంఖ్యలు ఉద్యోగాలు హుష్ కాకి అయ్యాయి. ఆ వివరాలు..

Zomato Lays Off: 600 మంది ఉద్యోగులపై జొమాటో వేటు

Zomato Lays Off: 600 మంది ఉద్యోగులపై జొమాటో వేటు

జొమాటో 600 మంది ఉద్యోగులను తొలగించింది. పేలవమైన పని తీరు, సమయపాలన దెబ్బతినడం వల్ల కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌పై వేటు వేసినట్టు ప్రకటించింది

Zomato delivery boy: కస్టమర్ ఫుడ్ తినేస్తున్న డెలివరీ బాయ్.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే..

Zomato delivery boy: కస్టమర్ ఫుడ్ తినేస్తున్న డెలివరీ బాయ్.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే..

కొందరు డెలివరీ బాయ్స్ వినియోగదారుల ఫుడ్ తినేస్తున్నారని పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దాని వెనుక కథను తలుచుకుంటే మాత్రం కళ్లు చెమర్చక తప్పదు.

 Zomato: ఇకపై జొమాటో పేరు బంద్..  కొత్త లోగో ప్రకటించిన సీఈఓ

Zomato: ఇకపై జొమాటో పేరు బంద్.. కొత్త లోగో ప్రకటించిన సీఈఓ

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేరు ఇక నుంచి పూర్తిగా మారనుంది. ఈ విషయాన్ని సంస్థ CEO గోయల్ ప్రకటించారు. అయితే ఎందుకు పేరు మార్చారు, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Viral News: రూ.10 వాటర్ బాటిల్‌ రూ.100.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

Viral News: రూ.10 వాటర్ బాటిల్‌ రూ.100.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

మీరు ఏదైనా ఈవెంట్ లేదా కచేరి కార్యక్రమానికి వెళ్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ధరల దోపిడీ జరుగుతుందని తెలుస్తోంది. తాజాగా చోటుచేసుకున్న అలాంటి సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Viral Video: భుజంపై కర్ర, బండిలో బ్యాగు.. డెలివరీ బాయ్ కథ

Viral Video: భుజంపై కర్ర, బండిలో బ్యాగు.. డెలివరీ బాయ్ కథ

అతనికో కాలు లేదు. చేసేందుకు సరైన పని లేదు. అయినప్పటికీ చిన్నబోలేదు. ఏ పని దొరికిన సరే చేద్దామని అనుకున్నాడు. డెలివరీ బాయ్‌గా మారాడు. టీవీఎస్ మోపెడ్ వేసుకొని ఫుడ్ డెలివరీ చేస్తూ సంపాదిస్తున్నాడు. ఇతరుల మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడు.

Gujarat: డెలివరీ ఏజెంట్‌గా మహిళ.. ఒడిలో చిన్నారి.. ఆపై

Gujarat: డెలివరీ ఏజెంట్‌గా మహిళ.. ఒడిలో చిన్నారి.. ఆపై

ఆర్థిక సమస్యలతో ఆ వివాహిత తల్లడిల్లింది. చదువుకున్నప్పటికీ ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. కుమారుడు ఉండటం వల్ల జాబ్ చేసే పరిస్థితి లేదు. దాంతో జొమాటో డెలివరీ ఏజెంట్‌‌గా మారింది. తనతోపాటు పిల్లాడిని కూడా తీసుకెళుతోంది. వివాహిత జాబ్ చేస్తోండగా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి