Home » Zaheer Khan
సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే జహీర్ ఎంపికకు ముందు పలువురు మాజీ క్రికెటర్ల పేర్లను సీఎస్కే యాజమాన్యం పరిశీలించినట్లు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్కే తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించింది.
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత సెలెక్టర్ల ఆలోచనల్లో షమీకి చోటు కనిపించడం లేదని.. అయినప్పటికీ అతడు తన ప్రయత్నాలను ఆపొద్దని సూచించాడు.
యూరప్ క్రికెట్ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్.. ఈయూటీ20 బెల్జియం క్రికెట్ లీగ్‌లో భాగమయ్యాడు. ఆంట్వైర్ప్ యాంకర్స్ జట్టుకు సహ యజమానిగా చేరాడు.
Indian Premier League: ఐపీఎల్-2025 ఆరంభంలో వరుస విక్టరీలతో దుమ్మురేపిన లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు ముందు డీలాపడింది. బ్యాక్ టు బ్యాక్ లాసెస్ ఆ టీమ్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాడ్ ఫామ్ ఓ రీజన్ అనే చెప్పాలి.
Indian Premier League: భారత మాజీ ఆటగాడొకరు తండ్రి అయ్యారు. పెళ్లైన 8 ఏళ్ల తర్వాత అతడికి సంతానం కలిగింది. మరి.. ఎవరా ప్లేయర్.. అనేది ఇప్పుడు చూద్దాం..
Mumbai Indians: ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ ఆ జట్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. లక్నో మెంటార్ జహీర్ ఖాన్‌తో కలసి అతడు మాట్లాడిన చాట్ వీడియో వైరల్ అవుతోంది.
Champions Trophy Prediction: చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు షురూ అయిన నేపథ్యంలో ఈసారి కప్ ఎవరిదో అనే చర్చ మరింత ఊపందుకుంది. దీనిపై దిగ్గజ క్రికెటర్లు ఏం చెబుతున్నారు? వాళ్ల ప్రిడిక్షన్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెర పైకి రాబోతున్నాడు. కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్న జహీర్ ఖాన్ మళ్లీ ఐపీఎల్ లోకి రాబోతున్నాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. ఈ మేరకు లఖ్‌నవూ ఫ్రాంఛైజీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
గత కొన్ని రోజుల నుంచి బీసీసీఐ టీమిండియా మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని ఇప్పటికే నియమించగా.. సహాయక సిబ్బందిని..