• Home » Yuzvendra Chahal

Yuzvendra Chahal

Chahal-Dhanashree: వైరల్ వీడియో.. పంజాబీ పాటకు భార్యతో కలిసి డ్యాన్స్ వేసిన చాహల్

Chahal-Dhanashree: వైరల్ వీడియో.. పంజాబీ పాటకు భార్యతో కలిసి డ్యాన్స్ వేసిన చాహల్

Chahal-Dhanashree: టీమిండియా క్రికెటర్ చాహల్‌కు ఇటీవల పెద్దగా ఆడే అవకాశం రావడం లేదు. దీంతో సోషల్ మీడియాతో పాపులారిటీ సంపాదించుకోవాలని చాహల్ ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు తన భార్యతో కలిసి రీల్స్ చేస్తున్నాడు. ఇటీవల చాహల్-ధనశ్రీ వర్మ తమ మూడో వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ కలిసి ఓ పంజాబీ పాటకు డ్యాన్స్ వేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Asia Cup 2023: టీమిండియా ఎంపికపై వివాదాలు ఆపండి.. విమర్శలపై గవాస్కర్ ఆగ్రహం

Asia Cup 2023: టీమిండియా ఎంపికపై వివాదాలు ఆపండి.. విమర్శలపై గవాస్కర్ ఆగ్రహం

ఆసియా కప్ 2023 కోసం ఎంపిక చేసిన టీమిండియా స్క్వాడ్‌పై విమర్శలు చేస్తున్న వారిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలు సృష్టించడం ఆపండంటూ మండిపడ్డారు.

IND vs WI: నాలుగో టీ20లో హార్దిక్, శాంసన్, చాహల్‌, అర్ష్‌దీప్‌ను ఊరిస్తున్న రికార్డులివే!

IND vs WI: నాలుగో టీ20లో హార్దిక్, శాంసన్, చాహల్‌, అర్ష్‌దీప్‌ను ఊరిస్తున్న రికార్డులివే!

భారత్, వెస్టిండీస్ మధ్య శనివారం నాలుగో టీ20 మ్యాచ్‌ జరగనుంది. సిరీస్‌లోని మొదటి 3 టీ20లు వెస్టిండీస్‌లో జరగగా చివరి 2 టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో గల సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ మైదానంలో జరగనున్నాయి.

 Chahal: ఆర్సీబీపై చాహల్ సంచలన వ్యాఖ్యలు.. ఒక్క ఫోన్ కూడా చేయలేదు

Chahal: ఆర్సీబీపై చాహల్ సంచలన వ్యాఖ్యలు.. ఒక్క ఫోన్ కూడా చేయలేదు

తన మాజీ ఫ్రాంచైజీపై చాహల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ తీరుపై విమర్శల వర్షం కురిపించాడు. 8 ఏళ్లు తాను ఆర్సీబీ తరఫున ఆడితే 2022లో రిటైన్ చేసుకునే సమయంలో కనీసం తనను మేనేజ్‌మెంట్ సంప్రదించలేదని చాహల్ ఆరోపించాడు. కనీసం ఒక్క ఫోన్ కూడా తనకు ఆర్సీబీ నుంచి రాకపోవడం చాలా బాధాకరంగా అనిపించిందని తెలిపాడు.

IPL 2023: కుమ్మేసిన రాజస్థాన్.. సొంత మైదానంలో హైదరాబాద్‌‌కు ఘోర పరాభవం!

IPL 2023: కుమ్మేసిన రాజస్థాన్.. సొంత మైదానంలో హైదరాబాద్‌‌కు ఘోర పరాభవం!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో జరిగిన ఐపీఎల్ 4వ మ్యాచ్‌లో

#ManOfMassesNTR: వైరల్ అవుతున్న జూనియర్ ఎన్ఠీఆర్

#ManOfMassesNTR: వైరల్ అవుతున్న జూనియర్ ఎన్ఠీఆర్

ఆమధ్య జూనియర్ ఎన్ఠీఆర్ (#JrNTR), కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా (Central Home Minister #AmitShah) ని కలిసినప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు. అది ఒక వారం వరకు వుండింది. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్ఠీఆర్ వైరల్ అవుతున్నాడు.

JrNTR: టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ ని కలిసిన జూనియర్ ఎన్ఠీఆర్

JrNTR: టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ ని కలిసిన జూనియర్ ఎన్ఠీఆర్

న్యూజిలాండ్ టీం తో వన్ డే క్రికెట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ఆడటానికి వచ్చిన టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ కొంతమందిని జూనియర్ ఎన్ఠీఆర్ కలిసాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి