• Home » YSRCP Candidates

YSRCP Candidates

జనసేన నేత హత్యకు వైసీపీ కుట్ర.. పోలీసుల అదుపులో నరేంద్ర రెడ్డి

జనసేన నేత హత్యకు వైసీపీ కుట్ర.. పోలీసుల అదుపులో నరేంద్ర రెడ్డి

అక్షరాలా కోటిన్నర రూపాయల సుపారీ ఇచ్చి జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేంద్ర రెడ్డి కుట్రపన్నారు. విషయం బయటకు రావడంతో పోలీసులు నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు తగవు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ధ్వజం

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు తగవు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ధ్వజం

హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతల దాడి యత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతల చర్యలపై ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన విశ్లేషణను జీర్ణించుకోలేక.. జగన్ పార్టీ నేతలు దాడులకు దిగడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు.

Raghu rama Counter on YS Jagan:  జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్  ఖాయం:రఘురామ

Raghu rama Counter on YS Jagan: జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ ఖాయం:రఘురామ

ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చంటి పిల్లొడని.. చందమామా కోసం మారాం చేసినట్లుగా చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు.

TDP Minister : మా వాళ్లే వదిలేయ్‌!

TDP Minister : మా వాళ్లే వదిలేయ్‌!

వైసీపీ అక్రమార్కులు చేసిన, చేస్తున్న మట్టి మాఫియాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్వయానా ఓ టీడీపీ మంత్రి అండదండలు అందిస్తున్నారు. బిల్లులు ఇప్పించే దగ్గరి నుంచి, దొంగ రవాణా బిల్లుల జారీ వరకు సకలం మంత్రిగారే స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు.

YSRCP’s Leaders Scandals : అధికారంతో అరాచకం

YSRCP’s Leaders Scandals : అధికారంతో అరాచకం

ఐదేళ్ల కాలంలో అంతులేని దందాల కథ ఇది! సినిమాలుగా తీస్తే పది సీక్వెల్‌లు అవుతాయి! సీరియల్‌గా తీస్తే వందల ఎపిసోడ్లు కావాల్సిందే! రాష్ట్ర స్థాయిలో వైసీపీ పెద్దలు దున్నేయగా... జిల్లాల స్థాయిలో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు కుమ్మేశారు.

AP Politics : టీడీపీలోకి ఆళ్ల నాని..!

AP Politics : టీడీపీలోకి ఆళ్ల నాని..!

వైసీపీలో కీలకంగా వ్యవహరించి, వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి.. జగన్‌ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించినవారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ కోవలోనే మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని సైకిల్‌ ఎక్కేందుకే సిద్ధమవుతున్నారు.

YS Jagan: వైఎస్ జగన్‌తో ఉండేదెవరు.. ఊడిపోయేదెవరు.. రెండ్రోజుల్లో తేలిపోనున్న వైసీపీ భవితవ్యం..!?

YS Jagan: వైఎస్ జగన్‌తో ఉండేదెవరు.. ఊడిపోయేదెవరు.. రెండ్రోజుల్లో తేలిపోనున్న వైసీపీ భవితవ్యం..!?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బలగమెంత..? మాజీ సీఎంతో ఎంత మంది ఉన్నారు..? ఎన్నికల ముందు.. ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది..? ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్‌ ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? వైసీపీ (YSR Congress) మళ్లీ పుంజుకునేది ఎప్పుడు..? అసలు అది అయ్యే పనేనా..? ఇలా ఒకటా రెండా వందల సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి..

YSR Congress: అజ్ఞాతంలో వైసీపీ నేతలు.. క్యాడర్‌ ఫోన్లు చేసినా ఎత్తని వైనం!

YSR Congress: అజ్ఞాతంలో వైసీపీ నేతలు.. క్యాడర్‌ ఫోన్లు చేసినా ఎత్తని వైనం!

అందరూ ఊహించిన విధంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీకి (YSR Congress) కోలుకోలేని స్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి...

AP HIgh Court: వైసీపీకి కి గట్టి షాక్!

AP HIgh Court: వైసీపీకి కి గట్టి షాక్!

పోస్టల్‌ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.

AP Election Result: కాన్ఫిడెన్స్ తగ్గిందా.. ఫలితాలకు ముందు వైసీపీ నేతల్లో టెన్షన్..!

AP Election Result: కాన్ఫిడెన్స్ తగ్గిందా.. ఫలితాలకు ముందు వైసీపీ నేతల్లో టెన్షన్..!

ఎన్నికల ముందు వైనాట్ 175 నినాదాన్ని గట్టిగా వినిపించిన వైసీపీ ఫలితాల సమయం దగ్గరపడుతున్న వేళ స్వరం మార్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామంటూ పోలింగ్ ముందువరకు కాన్ఫిడెంట్‌గా ఉన్న వైసీపీ నేతలను ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతుందట.

తాజా వార్తలు

మరిన్ని చదవండి