• Home » YSR

YSR

Dhulipalla Narendra:  వైఎస్సారే చంద్రబాబుపై కేసులు ఉపసంహరించుకున్నారు

Dhulipalla Narendra: వైఎస్సారే చంద్రబాబుపై కేసులు ఉపసంహరించుకున్నారు

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డే( YS Rajasekhar Reddy) తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)పై కేసులు పెట్టి ఉపసంహరించుకున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(Dhulipalla Narendra Kumar) వ్యాఖ్యానించారు.

Digvijay Singh:  ఆ విషయంలో వైఎస్సార్ కీలక పాత్ర పోషించారు

Digvijay Singh: ఆ విషయంలో వైఎస్సార్ కీలక పాత్ర పోషించారు

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(YS Rajasekhar Reddy) ముక్కుసూటి మనిషి... ఆయనతో తన అనుబంధం విడదీయరానిదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) తెలిపారు. శనివారం నాడు హోటల్ దస్ పల్లాలో(At Hotel Dus Palla) కేవీపీ, రఘువీరారెడ్డి రూపొందించిన ‘‘రైతే రాజైతే’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

CM Jagan: నాన్నా.. మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది

CM Jagan: నాన్నా.. మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్థంతి సందర్భంగా తనయుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.

YS Sharmila: వైఎస్సార్‌కు షర్మిల, విజయలక్ష్మి ఘన నివాళులు

YS Sharmila: వైఎస్సార్‌కు షర్మిల, విజయలక్ష్మి ఘన నివాళులు

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా కుమార్తె, వైఎస్సార్టపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు.

TS Politics : కేసీఆర్‌కు ఊహకందని షాకివ్వబోతున్న రేవంత్ రెడ్డి.. వైఎస్ తర్వాత ఇదే రికార్డ్..!?

TS Politics : కేసీఆర్‌కు ఊహకందని షాకివ్వబోతున్న రేవంత్ రెడ్డి.. వైఎస్ తర్వాత ఇదే రికార్డ్..!?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (CM KCR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఊహించని షాక్ ఇవ్వబోతున్నారా..? రాజకీయ చాణక్యుడికే ఝలక్ ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) ప్లాన్ చేసిందా..? ..

Education: డా.వైఎస్సార్‌యూహెచ్‌ఎస్‌ అనుబంధ కళాశాలల్లో నర్సింగ్‌ డిగ్రీలు

Education: డా.వైఎస్సార్‌యూహెచ్‌ఎస్‌ అనుబంధ కళాశాలల్లో నర్సింగ్‌ డిగ్రీలు

విజయవాడలోని డా.వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌స(డా.వైఎస్సార్‌యూహెచ్‌ఎస్‌)- బీఎస్సీ నర్సింగ్‌, పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

విజయవాడ వైఎస్సాఆర్ హెల్త్ వర్సిటీ నుంచి కీలక ప్రకటన.. ఏంటంటే..!

విజయవాడ వైఎస్సాఆర్ హెల్త్ వర్సిటీ నుంచి కీలక ప్రకటన.. ఏంటంటే..!

విజయవాడలోని డా.వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇటీవలే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ ఇచ్చింది.

Notification: విజయవాడ వైఎస్సాఆర్ హెల్త్ వర్సిటీలో ప్రవేశాలు

Notification: విజయవాడ వైఎస్సాఆర్ హెల్త్ వర్సిటీలో ప్రవేశాలు

విజయవాడలోని డా.వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌స(డావైఎస్సార్‌యూహెచ్‌ఎ్‌స) - మెడికల్‌, డెంటల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Minister Rajini: ఆరోగ్యశ్రీ పేరు ఎత్తే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదు

Minister Rajini: ఆరోగ్యశ్రీ పేరు ఎత్తే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదు

ఆరోగ్యశ్రీ(Arogyashri) పేరు ఎత్తే అర్హత తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu), ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌(Lokesh )కు లేదని మంత్రి విడుదల రజిని(Minister Rajini) అన్నారు.

Kadapa: వైఎస్సార్‌కు షర్మిల, విజయమ్మ నివాళులు

Kadapa: వైఎస్సార్‌కు షర్మిల, విజయమ్మ నివాళులు

ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబసభ్యులు నివాళులర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి