• Home » YS Sunitha Reddy

YS Sunitha Reddy

Viveka Case: వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ

Viveka Case: వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ

Viveka Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి బిగ్ షాక్‌ తగిలింది. ఆయన పెట్టిన కేసును తప్పుడు కేసుగా తేల్చేశారు పులివెందుల పోలీసులు. అలాగే కృష్ణారెడ్డి నోటీసులు కూడా జారీ చేశారు.

పులివెందుల పోలీస్ స్టేషన్‌కు వైఎస్ సునీత .. వణుకుతున్న వైసీపీ సైకోలు

పులివెందుల పోలీస్ స్టేషన్‌కు వైఎస్ సునీత .. వణుకుతున్న వైసీపీ సైకోలు

గత జగన్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వైదికగా వైసీపీ సైకోలు రెచ్చిపోయారు. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలనే కాకుండా.. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలను సైతం లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. వీటిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు సైతం నమోదయయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ఆయా కేసుల్లోని ఉన్న వ్యక్తలను అరెస్ట్ చేస్తుంది.

YS Sunitha: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వైఎస్ సునీత ఫిర్యాదు

YS Sunitha: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వైఎస్ సునీత ఫిర్యాదు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసేందుకు ఆమె పులివెందుల చేరుకున్నారు.

Anagani Satya Prasad: తల్లి చెల్లిని వదలని.. జగన్‌పై మంత్రి అనగాని

Anagani Satya Prasad: తల్లి చెల్లిని వదలని.. జగన్‌పై మంత్రి అనగాని

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనతోపాటు రాష్ట్రంలోని పలు అంశాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దీనిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు.

YS Viveka Murder Case: ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

YS Viveka Murder Case: ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

వివేక హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి.. సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా బెదిరింపులకు సైతం పాల్పడ్డాడని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అదీకాక ఇదే హత్య కేసులో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు సుప్రీం‌కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని సునీత తరుపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు.

YS Sunitha: ఏపీ హోంమంత్రిని కలిసిన వైఎస్ వివేకా కుమార్తె సునీత..

YS Sunitha: ఏపీ హోంమంత్రిని కలిసిన వైఎస్ వివేకా కుమార్తె సునీత..

సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి సునీత తీసుకెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు.

YS Sunitha Speech Live Updates: హంతకులెవరు? జగన్ డ్రామాలెందుకు? సునీత సంచలన ప్రెస్‌మీట్...

YS Sunitha Speech Live Updates: హంతకులెవరు? జగన్ డ్రామాలెందుకు? సునీత సంచలన ప్రెస్‌మీట్...

YS Sunitha: వైఎస్ వివేకా హత్యకు సంబంధించి ఆయన కుమార్తె వైఎస్ సునీత సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు. జగన్‌పై జరిగిన దాడి.. తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Mothers Day: అమ్మ మీద అలిగిన జగన్..!

Mothers Day: అమ్మ మీద అలిగిన జగన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్.. మదర్స్ డే సందర్భంగా ఆయన తన తల్లి వైయస్ విజయమ్మకు శుభాకాంక్షలు తెలియజేయక పోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ABN Big Debate: ఆ సమయంలో ఫోన్ వచ్చింది.. సంచలన విషయాలు వెల్లడించిన సునీత భర్త..

ABN Big Debate: ఆ సమయంలో ఫోన్ వచ్చింది.. సంచలన విషయాలు వెల్లడించిన సునీత భర్త..

ABN Big Debate with YS Sunitha: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే విషయాలను కూలంకశంగా వివరించారు.

Narreddy Rajasekhar Reddy: వివేకా రక్తవాంతులతో చనిపోయాడని చెప్పారు..

Narreddy Rajasekhar Reddy: వివేకా రక్తవాంతులతో చనిపోయాడని చెప్పారు..

హత్య జరిగిన రోజు ఉదయం తనకు ఫోన్ చేసిన పీఏ కృష్ణారెడ్డి.. వివేకా రక్తవాంతులతో చనిపోయాడని చెప్పారని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ABN ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌‌లో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి