• Home » YS Rajasekhara Reddy

YS Rajasekhara Reddy

 CM Revanth Reddy: నేడు ఏపీకి రేవంత్‌రెడ్డి..

CM Revanth Reddy: నేడు ఏపీకి రేవంత్‌రెడ్డి..

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి రేవంత్‌ హాజరు కానున్నారు.

YS Sharmila : వైఎస్‌ జయంతి కార్యక్రమానికి రండి

YS Sharmila : వైఎస్‌ జయంతి కార్యక్రమానికి రండి

విజయవాడలో 8న నిర్వహిస్తున్న మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమానికి రావాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్యను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు.

YS Sharmila: ఫాదర్స్ డే సందర్భంగా షర్మిల భావోద్వేగ పోస్ట్..

YS Sharmila: ఫాదర్స్ డే సందర్భంగా షర్మిల భావోద్వేగ పోస్ట్..

ఫాదర్స్ డే సందర్భంగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల(APPCC President Sharmila) సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajasekhar Reddy) గురించి, ఆమెపై ఆయన ప్రభావం గురించి పలు అంశాలు చెప్పారు.

Tragic Air Crashes : మెగసెసె నుంచి వైఎస్‌ వరకు..!

Tragic Air Crashes : మెగసెసె నుంచి వైఎస్‌ వరకు..!

హెలికాప్టర్‌ కూలిపోయిన దుర్ఘటనల్లో వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు పలువురు గతంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు ప్రజాదరణ పొందిన నాయకులూ మృతిచెందారు. ఫిలిప్పీన్స్‌ ఏడో అధ్యక్షుడిగా పనిచేస్తూ, అవినీతిపై ఉక్కుపాదం మోపిన రమోన్‌ మెగసెసే నుంచి ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వంటి వారు ఉన్నారు.

నాడు.. నేడు: మరీ ఇంత మార్పు ఏంటి జగన్?

నాడు.. నేడు: మరీ ఇంత మార్పు ఏంటి జగన్?

2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం నాడు నేడు. 2019 ఎన్నికల వేళ ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్ జగన్‌‌కి, 2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్‌కు మధ్య చాలా తేడా ఉందని.. ఈ నేపథ్యంలో నాడు నేడు తరహాలో రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

YS Jagan: మళ్లీ తెర మీదకు అదే రాజకీయం..!

YS Jagan: మళ్లీ తెర మీదకు అదే రాజకీయం..!

శవం ఎదురొస్తే.. మంచి శకునమని శకున శాస్త్రం చెబుతుంది. అయితే ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి మాత్రం ‘శవ రాజకీయం’ బాగా కలిసి వస్తుందనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తన తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం నాటి నుంచి నేటి వరకు వైయస్ జగన్ శవ రాజకీయాన్నే ఆలంబనగా చేసుకొని ముందుకు సాగుతున్నారనే ఓ ప్రచారం సైతం సదరు సర్కిల్‌లో నడుస్తోంది.

YS Sharmila: నేడు కడపలో షర్మిల ప్రచారం.. మెయిన్ టార్గెట్ జగన్, అవినాశ్‌లేనా?

YS Sharmila: నేడు కడపలో షర్మిల ప్రచారం.. మెయిన్ టార్గెట్ జగన్, అవినాశ్‌లేనా?

నేటి నుంచి బస్సుయాత్ర ద్వారా ఏపీ పీసీసీ ఛీఫ్ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్ధి షర్మిలా రెడ్డి ప్రచారం ప్రారంభించనున్నారు. కడప పార్లమెంటు పరిధిలోఎంపీ అబ్యర్థిగా ప్రచారంలో పాల్గొననున్నారు. మొదటి రోజైన నేడు బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

CM Jagan: ఓటు అడగనంటూనే ఓట్ల వేటకు బయలుదేరిన జగన్..

CM Jagan: ఓటు అడగనంటూనే ఓట్ల వేటకు బయలుదేరిన జగన్..

ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్ధనల్లో తల్లి వైఎస్ విజయమ్మ...పలువురు ఎంపీలు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. చాంతాడంత లిస్ట్ చెప్పి.. అవి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి ఫైనల్‌గా నేడు బస్సు యాత్ర పేరిట ఓట్ల వేటకు జగన్ బయలుదేరారు.

CM Jagan: బస్సు యాత్రకు జనాన్ని తరలించాలంటూ ఆదేశాలు.. వైసీపీ నేతలేం చెప్పారంటే..

CM Jagan: బస్సు యాత్రకు జనాన్ని తరలించాలంటూ ఆదేశాలు.. వైసీపీ నేతలేం చెప్పారంటే..

ఎల్లుండి 27 న ఇడుపులపాయ నుంచి సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ప్రొద్దుటూరులో జరగబోయే జగన్ బస్సుయాత్ర సిద్దం సభకు భారీగా జనాన్ని తరలించాలని నాయకులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. నాయకుల మధ్య సఖ్యత కుదరక మీరు చెప్పినంత మందిని తరలించలేమని నాయకులు తేల్చి చెప్పినట్లు సమాచారం.

YS Family: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా వైఎస్ ఫ్యామిలీ ఫైట్..

YS Family: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా వైఎస్ ఫ్యామిలీ ఫైట్..

వైఎస్ ఫ్యామిలి ఫైట్‌ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కడప వైసీపీ ఎంపీ అభ్యర్ధి వైఎస్ అవినాశ్ రెడ్డిపై వైఎస్ షర్మిల రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకు షర్మిల కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి