• Home » YS Jagan

YS Jagan

YS Jagan : విద్యార్థులకు రూ.3,500 కోట్లు బకాయిపెట్టి పోయి!

YS Jagan : విద్యార్థులకు రూ.3,500 కోట్లు బకాయిపెట్టి పోయి!

అధికారంలో ఉండగా ప్రజలకు.. గద్దెదిగాక సొంత పార్టీ నేతలకు అబద్ధాలు చెప్పడం వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు అలవాటుగా మారింది.

YS Sharmila : జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం

YS Sharmila : జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవినీతి వ్యవహారాలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు.

CM ChandraBabu: ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తుంది

CM ChandraBabu: ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తుంది

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్బంగా రాజధానిలో ఇంటివారవుతున్నారంటూ వారు చేసిన వ్యాఖ్యపై సీఎం చంద్రబాబు సరదా సమాధానం ఇచ్చారు. అది మా ఇంటి హోం మంత్రి(భువనేశ్వరి) కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని ఆయన చమత్కరించారు.

AP Politics: ప్రజలను మాయ చేయడంలో మేమే ఫస్ట్ అంటున్న వైసీపీ.. జగన్ ట్రైనింగ్ అదుర్స్..

AP Politics: ప్రజలను మాయ చేయడంలో మేమే ఫస్ట్ అంటున్న వైసీపీ.. జగన్ ట్రైనింగ్ అదుర్స్..

వైసీపీ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ అప్పటి విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. విపక్షాలు ఎంత చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోగా.. ఏం జరగడంలేదంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. అధికారం పోయినా కొందరు వైసీపీ నాయకులు..

జగన్‌పై సుప్రీంలో మళ్లీ పిల్‌

జగన్‌పై సుప్రీంలో మళ్లీ పిల్‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

YS Sharmila: ఆర్కే రోజాకు మళ్లీ ప్రశ్నలు సంధించిన వైఎస్ షర్మిల

YS Sharmila: ఆర్కే రోజాకు మళ్లీ ప్రశ్నలు సంధించిన వైఎస్ షర్మిల

అదానీతో వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో సోలార్ విద్యుత్ ఒప్పందాలపై ఆ పార్టీ నేతలకు, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్దం సాగుతుంది. ఇప్పటికే వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ఆర్కే రోజా శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఆర్కే రోజా స్పందనపై వైఎస్ షర్మిల శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా కాస్తా చురకలంటిస్తూ స్పందించింది.

Solar Power : వద్దంటే విన్నారా!?

Solar Power : వద్దంటే విన్నారా!?

అడ్డగోలు ఒప్పందానికి... అర్థంలేని సమర్థన! పైగా... శాలువాలు కప్పాలి, సన్మానాలు చేయాలి అనే డిమాండ్లు!

జనంపై మళ్లీ  సర్దు‘పోటు’

జనంపై మళ్లీ సర్దు‘పోటు’

జగన్‌ ప్రభుత్వ పాపం విద్యుత్తు వినియోగదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది.

CM Chandrababu: గత ప్రభుత్వ భూ కబ్జాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu: గత ప్రభుత్వ భూ కబ్జాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ కబ్జాలతోపాటు అవినీతి, అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షలో రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు పలు ప్రశ్నలు సంధించారు.

AP Politics: వైఎస్ జగన్‌కు సత్యకుమార్ సవాల్

AP Politics: వైఎస్ జగన్‌కు సత్యకుమార్ సవాల్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో ప్రెస్ మీట్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వాటిపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తనదైనశైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి