• Home » YS Bharathi

YS Bharathi

AP Elections: సొంత ఇలాకాలో సాక్షాత్తు సీఎం జగన్ సతీమణికి చేదు అనుభవం..

AP Elections: సొంత ఇలాకాలో సాక్షాత్తు సీఎం జగన్ సతీమణికి చేదు అనుభవం..

Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతికి చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా వైసీపీ నేతనే భారతిని నిలదీసిన పరిస్థితి. ఇదంతా జరిగింది కూడా సొంతగడ్డ పులివెందుల నియోజకవర్గంలోనే. పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ పోటోకు సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది.

CM Ramesh: వివేకా హత్య కేసులో జగన్, భారతి ప్రమేయం ఉంది

CM Ramesh: వివేకా హత్య కేసులో జగన్, భారతి ప్రమేయం ఉంది

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేముల రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా.. వైఎస్ వివేకా హత్య కేసుపై అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య కేసులో ఏపీ సీఎం జగన్, భారతి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.

YS Sharmila: ఆస్తిలో వాటా ఇవ్వాలి, అది ఆడ బిడ్డ హక్కు: వైఎస్ షర్మిల సంచలనం

YS Sharmila: ఆస్తిలో వాటా ఇవ్వాలి, అది ఆడ బిడ్డ హక్కు: వైఎస్ షర్మిల సంచలనం

అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పుల గురించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ ఇచ్చిన అప్పుల గురించి ప్రపంచానికి తెలియాలని ప్రస్తావించానని వివరించారు. జగన్ నుంచి షర్మిల రూ.82 కోట్లు, వదిన భారతి నుంచి రూ. 19 లక్షల అప్పు తీసుకున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

AP Election 2024: సీఎం జగన్ దంపతులపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

AP Election 2024: సీఎం జగన్ దంపతులపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 (AP Election 2024), లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha polls2024) సమీపిస్తుండడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఉద్ధృతమయ్యింది. పార్టీలకు అతీతంగా సీట్లు పొందిన అభ్యర్థులు అందరూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులపై సంచలన వాఖ్యలు చేశారు.

YS Bharathi: జగన్ కోసం భారతీ..!

YS Bharathi: జగన్ కోసం భారతీ..!

కడప జిల్లా అంటే వైయస్ ఫ్యామిలీ.. వైయస్ ఫ్యామిలీ అంటే కడప జిల్లా. అలాంటి జిల్లాలో రాజకీయం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. కడప ఎంపీగా బరిలో దిగారు. దీంతో ప్రచారంలో ఆమె బాణంలా దూసుకు పోతున్నారు.

MP Avinash Reddy: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి మరో పిటిషన్

MP Avinash Reddy: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి మరో పిటిషన్

నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరో పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నారు. తన తండ్రిని ఏపీ సీఎం జగన్ రెడ్డి, సతీమణి భారతి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, అతని కుమారుడు చైతన్య రెడ్డి అనుచరులు దాడి చేశారని తెలిపారు.

 AP Politics: జగన్ నోట పచ్చి అబద్ధాలు.. ఫినాయిల్‌తో నోరు కడుక్కో : ఆనం వెంకట రమణారెడ్డి

AP Politics: జగన్ నోట పచ్చి అబద్ధాలు.. ఫినాయిల్‌తో నోరు కడుక్కో : ఆనం వెంకట రమణారెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాక్షి మీడియా గురించి పదే పదే ఎందుకు అబద్ధాలు చెబుతావని ప్రశ్నించారు.

YS Sharmila: షర్మిలను ఓదార్చుతున్న సోనియా గాంధీ.. వైరల్‌గా మారిన పాత ఫొటో..

YS Sharmila: షర్మిలను ఓదార్చుతున్న సోనియా గాంధీ.. వైరల్‌గా మారిన పాత ఫొటో..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఎపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సోదరి షర్మిల

DL Ravindra Reddy: ఆ కేసులో భారతి కూడా జైలుకు వెళ్తారు

DL Ravindra Reddy: ఆ కేసులో భారతి కూడా జైలుకు వెళ్తారు

వైఎస్ వివేకానందరెడ్డి కేసు(YS Vivekananda Reddy case)లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy)తో పాటు ఆయన సతీమణి భారతి(Bharthi) కూడా జైలుకు వెళ్తారని మాజీమంత్రి డీఎల్ రవీంధ్రారెడ్డి(DL Ravindra Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

SSG : విదేశాల్లో ఉన్న సీఎం జగన్ కుటుంబ సభ్యులకూ రక్షణ!

SSG : విదేశాల్లో ఉన్న సీఎం జగన్ కుటుంబ సభ్యులకూ రక్షణ!

ముఖ్యమంత్రి, ఆయన సమీప కుటుంబసభ్యులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక రక్షణ సమూహం (ఎ్‌సఎ్‌సజీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది....

తాజా వార్తలు

మరిన్ని చదవండి