• Home » YouTube

YouTube

YouTube: యూట్యూబ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

YouTube: యూట్యూబ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

పెరిగిన టెక్నాలజీని కొంతమంది చెడు కార్యక్రమాలకు వాడుకుంటూ కటకటాలపాలవుతున్నారు. మరికొంతమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటిదే ఈ వార్త. యూట్యూబ్‌లో శోధించి దొంగతనాలకు పాల్పడి చివరకు అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు ఊసలు లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది.

Suryapet: యూట్యూబర్‌ సన్నీయాదవ్‌పై లుక్‌ ఔట్‌ నోటీసు

Suryapet: యూట్యూబర్‌ సన్నీయాదవ్‌పై లుక్‌ ఔట్‌ నోటీసు

సూర్యాపేట జిల్లాకు చెందిన బైక్‌ రైడర్‌, యూట్యూబర్‌ బయ్యా సన్నీయాదవ్‌పై లుక్‌ ఔట్‌ నోటీసు జారీ అయింది. శనివారం ఇందుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవి విలేకరులకు తెలిపారు.

YouTube: 9.5 మిలియన్ల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణమిదే..

YouTube: 9.5 మిలియన్ల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణమిదే..

యూట్యూబ్ ఎప్పటికప్పుడు తన ప్లాట్‌ఫామ్‌లో వీడియోల పోస్టింగ్, కంటెంట్ రూల్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో పలు రకాల నియామాలను పాటించలేదని ఏకంగా 95 లక్షల వీడియోలను యూట్యూబ్ తొలగించింది.

Jayesh Ranjan: అశ్లీల ‘యూట్యూబ్‌’ చానళ్లను తొలగిస్తాం

Jayesh Ranjan: అశ్లీల ‘యూట్యూబ్‌’ చానళ్లను తొలగిస్తాం

అశ్లీల, అసభ్య యూట్యూబ్‌ చానళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రఽధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు.

బూతులు మాట్లాడే యూట్యూబ్ ఛానల్స్ కు చెక్..!

బూతులు మాట్లాడే యూట్యూబ్ ఛానల్స్ కు చెక్..!

అక్షరం ముక్క రాకపోయినా.. ఏ మాత్రం కష్టపడకుండా.. కొందరు ప్రతి నెలా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. అదెలా అనుకుంటున్నారా?

బూతులే బంగారు బాతులు!

బూతులే బంగారు బాతులు!

ఇంటి దగ్గరే ఉంటూ.. దోస్తులతో ఎంజాయ్‌ చేస్తూ.. అక్షరం ముక్క రాకపోయినా.. ఏ మాత్రం కష్టపడకుండా.. కొందరు ప్రతి నెలా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.

Ranveer Allahbadia:  సీఎం వార్నింగ్‌తో యూట్యూబర్ క్షమాపణ

Ranveer Allahbadia: సీఎం వార్నింగ్‌తో యూట్యూబర్ క్షమాపణ

యూట్యూబర్ రణ్‌వీర్ ఇలాహాబాదియా (Raveer Allahbadia) తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. సమయ్ రైనా షో ''ఇండియాస్ గాట్ లాటెంట్''లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Year-Ender 2024:  యూట్యూబ్‌లో ఈ ఏడాది దుమ్ములేపిన వీడియోలివే..

Year-Ender 2024: యూట్యూబ్‌లో ఈ ఏడాది దుమ్ములేపిన వీడియోలివే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. ఆ వెంటనే వైరల్‌గా మారి మారు మూల గ్రామాలకు సైతం నిముషాల వ్యవధిలో పాకిపోతోంది. అతి పెద్ద ఆన్‌లైన్‌ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్ మొదటి స్థానంలో ఉందని చెప్పొచ్చు. ఇందులో నిత్యం వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా అనేక వీడియోలు తెగ సందడి చేశాయి. త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఈ ఏడాది బాగా వైరల్ అయిన టాప్ 10 వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

DS Chauhan: యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ

DS Chauhan: యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించింది. ‘‘కమిషనర్‌ సివిల్‌ సప్లైస్‌’’ పేరుతో ఈ యూట్యూబ్‌ చానల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Youtube: యూట్యూబ్‌లో మీకు సబ్ స్క్రైబర్లు పెరగడం లేదా? జస్ట్ ఇలా చేయండి

Youtube: యూట్యూబ్‌లో మీకు సబ్ స్క్రైబర్లు పెరగడం లేదా? జస్ట్ ఇలా చేయండి

ఇది సోషల్ మీడియా యుగం. అంతా యూట్యూబ్‌ ఛానెల్‌నే ఫాలో అవుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌కు సబ్ స్క్రైబర్స్ వెల్లువెత్తుతున్నారు. ఫాలోవర్స్ సైతం అదే విధంగా ఉంటున్నారు. మరి కొన్ని యూట్యూబ్ చానెల్స్‌కు అటు సబ్ స్క్రైబర్స్ ఉండడం లేదు.. ఇటు ఫాలోవర్స్ సైతం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఫాలోవర్స్‌తోపాటు సబ్ స్క్రైబర్స్ పెంచుకోవాలంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి