బూతులు మాట్లాడే యూట్యూబ్ ఛానల్స్ కు చెక్..!
ABN, Publish Date - Feb 18 , 2025 | 02:15 PM
అక్షరం ముక్క రాకపోయినా.. ఏ మాత్రం కష్టపడకుండా.. కొందరు ప్రతి నెలా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. అదెలా అనుకుంటున్నారా?
YouTube Influencers: యూట్యూబ్ చానల్‌లో బూతు, అశ్లీల వీడియోలు పెట్టేసి.. సబ్‌స్ర్కైబర్లను పెంచుకుంటున్నారు. రోజుకో బూతు వీడియో అప్‌లోడ్ చేసేస్తున్నారు. అశ్లీలత ఎంత ఎక్కువగా ఉంటే.. ఆదాయం అంతగా పెరుగుతోంది!! ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో కొనసాగుతున్న విపరీత పోకడ!!
Updated at - Feb 18 , 2025 | 02:15 PM