Home » yoga meditation
నేటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి, ఆందోళన సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
నేటి బిజీ జీవితంలో శారీరక కదలికలు తగ్గిపోవడంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే, ప్రతిరోజూ కేవలం 10-15 నిమిషాలు కేటాయించి, సులభమైన యోగాసనాలు వేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మానసిక సమస్యలతో నరకం చూస్తున్న వారికి యోగా ఓ వరమని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా అర్హటిక్ యోగా టెక్నిక్ ద్వారా నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడంలో యోగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు వెన్నునొప్పితో బాధపడుతుంటే, ఈ యోగాసనాలు మీకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని యోగా నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది తరచుగా తలనొప్పితో బాధపడుతున్నారు. ఇది కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే, తలనొప్పి నుండి ఉపశమనం కోసం ఈ ఆసనాలను చేయడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
బాలీవుడ్ ఫిట్‌నెస్ ఐకాన్ మలైకా అరోరా తన ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎంతో మంది అభిమానులను ప్రేరేపిస్తుంటారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన ఫిట్‌నెస్ వీడియోను షేర్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
మీ జ్ఞాపకశక్తి బలహీనపడుతుందా? లేదా మీరు దేనిపైనా దృష్టి పెట్టడంలో ఇబ్బంది పడుతున్నారా? అయితే, యోగా, ధ్యానం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ యోగా, ధ్యానం మీరు ఏకాగ్రతతో ఉండటానికి ఎలా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలో రోగనిరోధకశక్తి తక్కువైతే చాలా త్వరగా వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. సీజన్లను బట్టి వాతావరణ పరిస్థితులు మారుతుంటాయి. అందుకు తగినట్లుగా మన బాడీని సిద్ధం చేసుకుంటూ ఉండాలి. ఆహారంతో పాటు కొన్ని ప్రాణాయామ పద్ధతులు ఇమ్యూనిటీ పెంచేందుకు దోహదపడతాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా శ్వాసక్రియకు సంబంధించిన ఈ కింది వ్యాయామాలు చేస్తే ఒత్తిడి తగ్గడంతో పాటు ఇమ్యూనిటీ బలోపేతం అవుతుంది.
అనులోమ విలోమ ప్రాణాయామంతో మందులు లేకుండానే అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చని వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రాణాయామంతో మీరు ఏ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం..