• Home » Yennam Srinivas Reddy

Yennam Srinivas Reddy

జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. స్వలాభం కోసం, ఎంపీ సీట్ల కోసం తెలంగాణ నీటిని, ప్రజలను ఏపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ మాట్లాడిన మాటలే సీఎం రేవంత్ మాట్లాడారు.. అందులో తప్పేముంది?: యెన్నం

కేసీఆర్ మాట్లాడిన మాటలే సీఎం రేవంత్ మాట్లాడారు.. అందులో తప్పేముంది?: యెన్నం

బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనేతల వైఖరిని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఎండగట్టారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ మీడియా హాల్‌లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు.

Yennam srinivas Reddy: హరీశ్‌, కేసీఆర్‌ కమిషన్‌ ఎదుట హాజరైతేనే వాస్తవాలు వెలుగులోకి: యెన్నం

Yennam srinivas Reddy: హరీశ్‌, కేసీఆర్‌ కమిషన్‌ ఎదుట హాజరైతేనే వాస్తవాలు వెలుగులోకి: యెన్నం

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సర్కారు వేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట హరీశ్‌రావు, కేసీఆర్‌ విచారణకు హాజరైతేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

Yennam Srinivas Reddy: కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్

Yennam Srinivas Reddy: కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్

Yennam Srinivas Reddy: భారత దేశం కర్మ భూమి అని.. ఇక్కడి పాపలకు ఇక్కడే శిక్ష అనుభవించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సొంత కుటుంబాన్ని మేనేజ్ చేసుకోలేని వ్యక్తి తెలంగాణను మళ్ళీ ఎలా పాలిస్తారని ప్రశ్నించారు.

Yennam Srinivas: అదే నా లక్ష్యం.. సహకరించండి

Yennam Srinivas: అదే నా లక్ష్యం.. సహకరించండి

Telangana: ‘‘మన జిల్లా విద్యాపరంగా.. ఉపాధి పరంగా ఎంతో వెనకబడింది.. పేరుకు లిటరసీ పెరిగినా.. ఉపాధి పరంగా వెనకబడింది’’ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ అన్నారు. గతంలోనే డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇచ్చామన్నారు. జిల్లా కేంద్రంలో ప్రతీ రెండు వార్డులకు ఓ లర్నింగ్ సెంటర్ పెడతామన్నారు. అక్కడే ఉన్నత చదువులు చదివిన వారితో కోచింగ్ ఇప్పిస్తామన్నారు.

Srinivasreddy: ఆ మాత్రం కేటీఆర్, కేసీఆర్‌కు తెలీదా

Srinivasreddy: ఆ మాత్రం కేటీఆర్, కేసీఆర్‌కు తెలీదా

Telangana: జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని.. మీడియాలో కథనాలు మాత్రమే వచ్చాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి ప్రచారం చేయించినట్లు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో చేసినట్లుగా ఫామ్ హౌస్‌లో స్టింగ్, కోవర్ట్ ఆపరేషన్లు ఇప్పుడు జరగలేదన్నారు.

CM Revanth Reddy: సీఎం అమెరికా పర్యటన తెలంగాణ మార్పునకు నాంది: యెన్నం

CM Revanth Reddy: సీఎం అమెరికా పర్యటన తెలంగాణ మార్పునకు నాంది: యెన్నం

‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం అయ్యింది. ఈ పర్యటన తెలంగాణ మార్పునకు నాంది పలకబోతోంది.

 Yennam Srinivas Reddy: అలా చేసే దమ్ముందా.. BRSకు కాంగ్రెస్ MLA సవాల్

Yennam Srinivas Reddy: అలా చేసే దమ్ముందా.. BRSకు కాంగ్రెస్ MLA సవాల్

BRS పార్టీ పేరులో B తొలగించి T పెట్టే దమ్ముందా అని మాజీ మంత్రి కేటీఆర్‌కు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) సవాల్ విసిరారు. DMK,TDP లాంటి పార్టీలకు ఒక ఫిలాసఫీ ఉందని బీఆర్ఎస్‌కి ఏ ఫిలాసిఫీ ఉందని ప్రశ్నించారు.

AADI SRINIVAS: కేసీఆర్ తప్పు చేసి  హైకోర్టు మెట్లు ఎక్కాడు

AADI SRINIVAS: కేసీఆర్ తప్పు చేసి హైకోర్టు మెట్లు ఎక్కాడు

జస్టిస్ నర్సింహరెడ్డి కమిషన్‌ని రద్దుచేయమంటూ మాజీ సీఎం కేసీఆర్ (KCR) తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (AADI SRINIVAS) అన్నారు. దాన్ని తిరస్కరిస్తూ హైకోర్ట్ తీర్మానం ఇచ్చిందని చెప్పారు.

Hyderabad: కవిత అప్రూవర్‌గా మారతారు..?

Hyderabad: కవిత అప్రూవర్‌గా మారతారు..?

లిక్కర్‌ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అప్రూవర్‌గా మారబోతున్నట్లు తెలుస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు. అందుకే కేటీఆర్‌, హరీశ్‌రావులు తిహాడ్‌ జైలుకు వెళ్లి ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి