• Home » Womens Reservation Bill

Womens Reservation Bill

Women's reservation Bill: ఇండియా కూటమి ఐక్యతకు 'లిట్మస్ టెస్ట్' కానుందా?

Women's reservation Bill: ఇండియా కూటమి ఐక్యతకు 'లిట్మస్ టెస్ట్' కానుందా?

పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు కల్పించే 'నారీ శక్తి వందన్ అభియాన్' బిల్లు ఎట్టకేలకు మంగళవారంనాడు లోక్‌సభకు ముందుకు వచ్చింది. దీంతో ఈ బిల్లు నేషనల్ డపవల్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ బ్లాక్ ఐక్యతకు తొలి పరీక్ష కానుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రత్యేకతలివే..

Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రత్యేకతలివే..

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్రం ఈ బిల్లుకి నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరు పెట్టింది. కానీ 2027 తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే చట్ట సభల్లో మహిళా సభ్యుల సంఖ్య 180 స్థానాలకు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కేంద్రం తీసుకువస్తున్న ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రత్యేకతలివే..

Women's Reservation Bill: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి

Women's Reservation Bill: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి

చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా పార్లమెంటు నూతన భవనంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సెప్టెంబర్ 20వ తేదీన చర్చ జరుగుతుంది.

Mahesh Kumar Goud:  మహిళా బిల్లుపై కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: మహిళా బిల్లుపై కీలక వ్యాఖ్యలు

మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కు కేబినెట్ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.

Delhi: పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రేపు..

Delhi: పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రేపు..

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం పార్లమెంటు ముందుకు రానుంది. బిల్లు ఆమోదం పొందే సమయానికి భారీగా వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశం ఉంది.

MLC  KAVITHA:  పార్లమెంట్‌లో మహిళ బిల్లుకు మద్దతిస్తాం

MLC KAVITHA: పార్లమెంట్‌లో మహిళ బిల్లుకు మద్దతిస్తాం

పార్లమెంట్‌(Parliament)లో మహిళ బిల్లుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC KAVITHA) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు ఆమె క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కు కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామని కవిత తెలిపారు.

Women Reservation Bill: కవిత రౌండ్ టేబుల్ సమావేశానికి స్పందన ఇదీ!

Women Reservation Bill: కవిత రౌండ్ టేబుల్ సమావేశానికి స్పందన ఇదీ!

కవిత(BRS MLC K Kavitha) ఢిల్లీ(Delhi)లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి 13 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై మద్దతు తెలిపారు.

Women's Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి తెలుసుకుంటే అవాక్కవుతారు

Women's Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి తెలుసుకుంటే అవాక్కవుతారు

మహిళా రిజర్వేషన్లు అనేది గొప్ప ప్రజాకర్షక నినాదం. అయితే ఇది ఎంత ఆకర్షణీయమైనదో, అంత వివాదాస్పదమైనదిగా కొనసాగుతోంది.

Kavitha: ముగిసిన కవిత దీక్ష.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం కొనసాగుతుంది

Kavitha: ముగిసిన కవిత దీక్ష.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం కొనసాగుతుంది

జంతర్‌మంతర్‌లో (Jantar Mantar) మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill) కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) చేపట్టిన దీక్ష ముగిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి