Home » Wife Killed Husband
Love Affair: కరన్, సుష్మితను తరచుగా కొట్టేవాడు. డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో సుష్మితకు భర్తపై ఆసక్తిపోయింది. ఈ నేపథ్యంలోనే కరన్‌కు తమ్ముడి వరుసయ్యే రాహుల్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట సమీపంలోని భావానికుంట తండాకు చెందిన జాటోత్ బాలాజీ..
Kerala Story: జనానికి ఆమె మీద అనుమానం మరింత పెరిగింది. జులై 12వ తేదీన హతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం పరారీలో ఉన్న రహిమాకు తెలిసింది.
Raja Raghuvanshi Case: మధ్య ప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ పెళ్లైన నెల రోజులకే భార్య కారణంగా హత్యకు గురయ్యాడు. భార్య సోనమ్ తన ప్రియుడికోసం రాజాను చంపింది. మేఘాలయకు హనీమూన్‌కు తీసుకెళ్లి ప్రాణాలు తీసింది.
ప్రియుళ్ల మోజులో పడి కట్టుకున్న భర్తల్ని ఇటీవలి కాలంలో కొంత మంది భార్యలు చంపేస్తున్నారు. వాళ్లంతా కిరాయి మూకలతోనో, ప్రియుళ్ల సాయంతోనో భర్తల్ని పరలోకాలకు పంపించారు. కానీ, ఓ భార్య దీనికి భిన్నంగా చేసింది.
మేఘాలయలో హనీమూన్ హత్య ఘటన తరహాలోనే బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.
Woman Throws Chilli: శంకరమూర్తి శవాన్ని ఇద్దరూ కలిసి ఓ గోనె సంచిలో కుక్కారు. దాన్ని 30 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చారు. దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలో ఉన్న బావిలో పడేశారు.
అనుకున్నట్లుగానే హత్య చేయాలి.. అయితే మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ ఘటనలో దుండగుల మాదిరిగా దొరికిపోకూడదు.
సామాజిక విలువలు, కుటుంబ బంధాలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయి.
Raja Raghuvanshi Case: నిందితుల్లో ఒకడైన విశాల్ చౌహాన్ మొదటగా ఈ కత్తితో రాజా రఘువంశీపై దాడి చేశాడు. కత్తి దాడి నుంచి రాజా తనను తాను రక్షించుకోవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.