• Home » Wife and Husband Relationship

Wife and Husband Relationship

Wife Attack On Husband: ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు పీక పిసికి చంపింది

Wife Attack On Husband: ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు పీక పిసికి చంపింది

ప్రియుళ్ల మోజులో పడి కట్టుకున్న భర్తల్ని ఇటీవలి కాలంలో కొంత మంది భార్యలు చంపేస్తున్నారు. వాళ్లంతా కిరాయి మూకలతోనో, ప్రియుళ్ల సాయంతోనో భర్తల్ని పరలోకాలకు పంపించారు. కానీ, ఓ భార్య దీనికి భిన్నంగా చేసింది.

Relationship Tips: మీ భార్య తరచుగా కోపంగా ఉంటుందా.. ఇలా కూల్ చేయండి..

Relationship Tips: మీ భార్య తరచుగా కోపంగా ఉంటుందా.. ఇలా కూల్ చేయండి..

మీ భార్య అలిగిందా.. బుజ్జగించినా ఫలితం కనిపించడం లేదా? అయితే, భార్య కోపం తగ్గించే సింపుల్ టిప్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Chanakya Niti: భార్యాభర్తలు కలిసి ఈ పనులు అస్సలు చేయకూడదు..

Chanakya Niti: భార్యాభర్తలు కలిసి ఈ పనులు అస్సలు చేయకూడదు..

ఆచార్య చాణక్యుడు దాంపత్య జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చాలా చక్కగా వివరించారు. అయితే, భార్య భర్తలు కలిసి ఈ పనులు అస్సలు చేయకూడదని చాణక్య చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Mobile Phone Dispute: మొబైల్ ఫోన్ విషయంలో గొడవ.. అర్థరాత్రి ఇంటికి వచ్చి..

Mobile Phone Dispute: మొబైల్ ఫోన్ విషయంలో గొడవ.. అర్థరాత్రి ఇంటికి వచ్చి..

Mobile Phone Dispute: పోలీసులు గణేష్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. పోలీసులు చెప్పినా అతడిలో మార్పు రాలేదు. గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అతడు ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ పెట్టుకున్నాడు.

Live In Relationship: 70 ఏళ్లుగా సహజీవనం.. 90 ఏళ్ల వయసులో పెళ్లి..

Live In Relationship: 70 ఏళ్లుగా సహజీవనం.. 90 ఏళ్ల వయసులో పెళ్లి..

Rajasthan Couple: రమాభాయ్ ఖరారి, జీవాలి దేవి 70 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. అప్పటినుంచి సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కన్నారు. ఆ పిల్లలకు పెళ్లిళ్లు అయి వారికి కూడా పిల్లలు పుట్టారు.

Relationship Tips: మీ బంధం బలంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..

Relationship Tips: మీ బంధం బలంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..

మీ భాగస్వామితో బంధం బలంగా, సంతోషంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి పాటిస్తే మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి హ్యాపీగా ఉంటారని అంటున్నారు.

Viral Video: భర్త సర్‌ప్రైజ్.. భార్య ఎమోషనల్

Viral Video: భర్త సర్‌ప్రైజ్.. భార్య ఎమోషనల్

Husband Surprise Gift: నిజం చెప్పాలంటే.. చిన్న చిన్న పనులు కూడా బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి. ఆడవాళ్లు సున్నిత మనస్కులు కాబట్టి.. భర్తలు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. హ్యాండిల్ విత్ కేర్ అన్నట్లుగా ఉండాలి.

Relationship Tips:  మీ భర్త తక్కువగా మాట్లాడతారా.. కారణం ఇదే..

Relationship Tips: మీ భర్త తక్కువగా మాట్లాడతారా.. కారణం ఇదే..

భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అయితే, కొంతమంది తమ భర్త తక్కువగా మాట్లాడతారని బాధపడుతుంటారు. అయితే, భర్తలు ఎందుకు మౌనంగా ఉంటారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

Relationship Tips:  కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ పనులు చేయండి..

Relationship Tips: కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ పనులు చేయండి..

కుటుంబంలో గొడవలు సహజం. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలా మారుతాయి. అయితే, కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Relationship Tips: అత్తమామలతో గొడవపడి పుట్టింట్లో ఉంటున్నారా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..

Relationship Tips: అత్తమామలతో గొడవపడి పుట్టింట్లో ఉంటున్నారా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..

వివాహ బంధంలో గొడవలు జరగడం సాధారణం. ఈ కారణంగా అత్తమామలతో కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. చాలా మంది అత్తమామలతో గొడవపడి పుట్టింటికి వెళ్లే వారు కూడా ఉన్నారు. అయితే, ఎక్కువ కాలం పుట్టింట్లో ఉంటే మీకే సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి