• Home » Whatsapp

Whatsapp

Chandrababu Requests: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగమివ్వాలి

Chandrababu Requests: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగమివ్వాలి

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్రానికి అదనపు నిధుల సమర్పణ, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను పెంచడం, పోలవరం ప్రాజెక్టుకు సాయం కావాలని అభ్యర్థించారు. ఆయన రాష్ట్ర ఆర్థిక లోటును తగ్గించేందుకు ప్రత్యేక ఆర్థిక సహాయం కోరారు

Ponnam Prabhakar: మెస్సేజ్‌ పెట్టు.. అపాయింట్‌మెంట్‌ పట్టు

Ponnam Prabhakar: మెస్సేజ్‌ పెట్టు.. అపాయింట్‌మెంట్‌ పట్టు

సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చే వారిని దృష్టిలో పెట్టుకొని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. తనను కలిసేందుకు వచ్చే వారి కోసం ఓ వాట్సాప్‌ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. సైబర్ అటాక్‌కు అవకాశం..

WhatsApp: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. సైబర్ అటాక్‌కు అవకాశం..

WhatsApp Security Issue Alert: ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కంప్యూటర్‌లో వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుని వాడే వారు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంది. స్పూఫింగ్ అటాక్‌కు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది.

WhatsApp New Update: కొత్త ఫీచర్.. మీరు పంపిన ఫొటోలు, వీడియోలు ఇకపై సేవ్ అవ్వవు..

WhatsApp New Update: కొత్త ఫీచర్.. మీరు పంపిన ఫొటోలు, వీడియోలు ఇకపై సేవ్ అవ్వవు..

WhatsApp New Update: వాట్సాప్ తమ యూజర్ల ప్రైవసీకి పెద్ద పీఠ వేస్తోంది. కొత్త కొత్త అప్‌డేట్లు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే .. మనం పంపే ఫొటోలు, వీడియోలు ఇతరుల ఫోన్లలో సేవ్ అవ్వకుండా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.

WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. మీరు ఫోటోలు సేవ్ చేయకుండా మరింత గోప్యత

WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. మీరు ఫోటోలు సేవ్ చేయకుండా మరింత గోప్యత

వాట్సాప్‌ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ రాబోతుంది. ఇకపై మీరు పంపే ఫోటోలు, వీడియోలను ఇతరులు వెంటనే వారి గ్యాలరీలో సేవ్ చేసుకునే అవకాశాన్ని నిరోధించనున్నారు. అయితే దీని ద్వారా కొన్ని లాభాలు ఉండగా, మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

WhatsApp: వాట్సాప్ నుంచి మరిన్ని కొత్త ఫీచర్లు..ఇప్పటికే అందుబాటులోకి మూడు ఫీచర్లు

WhatsApp: వాట్సాప్ నుంచి మరిన్ని కొత్త ఫీచర్లు..ఇప్పటికే అందుబాటులోకి మూడు ఫీచర్లు

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్. దీనిని దాదాపు 3.5 బిలియన్ల మంది వినియోగదారులు ప్రతిరోజూ ఉపయోగిస్తున్నారు. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా 2025 మొదటి మూడు నెలల్లో వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను ప్రారంభించింది. ఇంకొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టబోతుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

WhatsApp: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. స్టేటస్‌ ప్రియులకు ఇక పండగే

WhatsApp: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. స్టేటస్‌ ప్రియులకు ఇక పండగే

మీరు ప్రతి రోజు వాట్సాప్‌లో స్టేటస్ పెడతారా.. అయితే మీకో శుభవార్త. ఇకపై మీరు వాట్సాప్‌ స్టేటస్‌గా ఫొటో, వీడియో, టెక్స్ట్ పెట్టి.. దానికి మీకు నచ్చిన పాటలోని లిరిక్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ సరికొత్త ఫీచర్‌ను ఎలా వాడాలంటే...

Manamitra Program: మనమిత్ర-వాట్సాప్‌ గవర్నెన్స్‌పై అవగాహన

Manamitra Program: మనమిత్ర-వాట్సాప్‌ గవర్నెన్స్‌పై అవగాహన

ఆర్టీజీఎస్‌ (రియల్‌టైమ్‌ గవరెన్స్‌ సొసైటీ) రాష్ట్ర ప్రభుత్వ సేవలను వాట్సాప్‌ ద్వారా అందిస్తున్నది. అయితే, గ్రామీణ ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని, వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆర్టీజీఎస్‌ నిర్ణయించింది

ఎంత ఘోరం.. ప్రాణం తీసిన వాట్సాప్ స్టాటస్..

ఎంత ఘోరం.. ప్రాణం తీసిన వాట్సాప్ స్టాటస్..

సోషల్ మీడియా బంధాలకు శరాఘాతంలా మారింది. జనాలు కూడా మంచి, చెడుల విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒకరకంగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు.

WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

దేశంలో దాదాపు కోటి మంది వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. అది కూడా ఒకే నెలలో జరగడం విశేషం. అయితే అంత మంది ఖాతాలను వాట్సాప్ ఎందుకు తొలగించింది, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి