Home » West Bengal
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా నిర్వహణలోపాలపై అక్కడి బిజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు.
ఇటీవల సరస్వతి పూజ నిర్వహణ సందర్భంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బెదిరింపులు ఎదుర్కోవలసి వచ్చిందని, దీనిపై చర్చ జరపాలని అగ్నిమిత్ర పాల్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానంపై చర్చకు స్పీకర్ నిరాకరించారు.
దేశాన్ని పాలించిన సామ్రాట్టులు, మహారాజులను గుర్తుపెట్టుకోరని, తండ్రి మాట నిలబెట్టేందుకు 14 ఏళ్లు ఆజ్ఞాతవాసం అరణ్యవాసం చేసిన రాజును, తన సోదరుడి పాదరక్షలు తీసుకుని అతని తిరిగి రాగానే రాజ్యాన్ని అప్పగించిన వ్యక్తిని గుర్తుంచుకుంటుందని మోహన్ భాగవత్ అన్నారు.
రాష్ట్రాల పేర్లు మార్చడం ఇండియాలో కొత్త కాదు. 2011లో ఒరిస్సా పేరును ఒడిషాగా మార్చారు. ఇతర సిటీలు కూడా పేరు మార్పు సంతరించుకున్నాయి. బాంబే పేరు 1995లో ముంబైగా మారింది. 1996లో మద్రాసు పేరు చెన్నైగా మారింది.
కొందరు తాము చేసేది తప్పని తెలిసినా ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తుంటారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తుంటారు. తాజాగా ఓ భార్య ఇలాగే చేసింది. కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసింది. చివరకు ఓ రోజు రాత్రి ఆమె చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు..
తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేసినప్పటికీ కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి విజయం సాధించలేకపోయిందని తాను రాసిన పుస్తకంలో మమతాబెనర్జీ ఆరోపించారు.
సైఫ్‌పై దాడి కేసులో అరెస్టయిన షరీఫుల్ ఫకీర్‌ను బంగ్లాదేశీయుడుగా పోలీసులు గుర్తించారు. అతను వాడిన సిమ్ ఒక మహిళ పేరుతో రిజిస్టర్ కావడాన్ని గుర్తించారు. దీనిపై ఆరా తీసేందుకు ఇద్దరు సభ్యుల ముంబై టీమ్ ఆదివారంనాడు పశ్చిమబెంగాల్ వెళ్లింది.
ఆర్జీకర్ కేసులో సీల్దా కోర్టు సోమవారంనాడు కీలక తీర్పు చెబుతూ, సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి చోరబాట్లుదారులను బీఎస్ఎఫ్ ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని బీఎస్ఎఫ్ డైరెక్టర జనరల్ రాజీవ్ కుమార్ కు ఆమె విజ్జప్తి చేశారు.
మహిళలపై తప్పుడు కేసులు పెట్టినందుకు టీఎంసీ చీఫ్‌ను జైలుకు పంపుతామని. చట్ట ప్రకారం ప్రతీకారం తీర్చుకుంటామని సువేందు అధికారి అన్నారు.