Home » Warangal
ఒక్క భూమి ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చిందని, ధరణి వచ్చిన తరువాత భూ సమస్యలు వచ్చాయని.. ఒకరి భూమి మరొకరికి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎమ్మార్వో లు పరిష్కారం చేసే పరిస్థితి లేదని.. ఆధార్ లాగ భూధార్ వచ్చిందన్నారు. భూమి రికార్డులు వెరిఫై చేసి ఎలాంటి వివాదాలు లేకుండా హక్కులు కల్పిస్తామని చెప్పారు.
తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న తీరును చూస్తుంటే.. తనకు బాధ కలుగుతోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేస్తుంటే తన మనసు కాలుతోందని, దుఃఖం వస్తోందని తెలిపారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనం ప్రవాహంలా తరలొచ్చారు. ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు సైకిళ్లు, ఎడ్లబండ్లు, వాహనాల్లోనే కాకుండా పాదయాత్రగానూ చేరుకున్నారు.
ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, అధికారం చేపట్టాక.. తెలంగాణ ప్రగతికోసం నిరంతరం పాటుపడుతూ.. బీఆర్ఎస్ 25 ఏళ్లు తన ప్రస్థానం సాగించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సర్వం సన్నద్ధమైంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు మిడిల్ పాయింట్‌గా ఉన్న ఎల్కతుర్తి వద్ద భారీ సభను నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనుంది. సభలో కేసీఆర్ కాంగ్రెస్ మరియు బీజేపీలపై విమర్శలు చేస్తారని సమాచారం
Human Rights Demad: కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్ స్పందించారు. వెంటనే కాల్పులను నిలిపివేయాలని, భద్రతాబలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు.
Karreguttalu Encounter: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలపై భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపించారు. దాదాపు 38 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Maoist Letter: కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
HarishRao: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఉద్ఘాటించారు. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్రలో ప్రజలతోనే ఉన్నామని హరీష్‌రావు చెప్పారు.