• Home » Vizianagaram

Vizianagaram

AP News: అల్లూరి జిల్లాలో దారుణం.. మేడపై పడుకున్న వ్యక్తిని ఏకంగా..

AP News: అల్లూరి జిల్లాలో దారుణం.. మేడపై పడుకున్న వ్యక్తిని ఏకంగా..

Andhra Pradesh: అల్లూరి జిల్లా(Alluri Sitarama Raju District) పాడేరులో(Paderu) దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ భర్తను అత్యంత క్రూరంగా హతమార్చారు దుండగులు. రాత్రివేళ ఇంటి మిద్దెపై పడుకున్న వ్యక్తిని.. దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది. అసలు ఈ హత్యకు కారణాలేంటి?

AP Elections: జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?

AP Elections: జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu) జడ్జి ముందు ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు..

TDP: విజయనగరం జిల్లా: మహిళల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు

TDP: విజయనగరం జిల్లా: మహిళల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు

విజయనగరం జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయడు విజయనగరం జిల్లాలో రెండోరోజు మంగళవారం పర్యటిస్తున్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా బొండపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Andhra Pradesh: ధనస్సు ఆకారంలో అద్భుత రామాలయం.. మీరెప్పుడైనా ఈ గుడికి వెళ్లారా.. ఎక్కడంటే

Andhra Pradesh: ధనస్సు ఆకారంలో అద్భుత రామాలయం.. మీరెప్పుడైనా ఈ గుడికి వెళ్లారా.. ఎక్కడంటే

శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. రాముడితో తెలుగు నేలకు విశేష అనుబంధం ఉంది. ఆ పేరు చెబితే చాలు తెలుగు లోగిళ్లు పులకిస్తాయి. భక్తితో నమస్కరిస్తాయి.

AP Elections: టీడీపీ అధికారంలోకి రాగానే.. చంద్రబాబు కీలక ప్రకటన

AP Elections: టీడీపీ అధికారంలోకి రాగానే.. చంద్రబాబు కీలక ప్రకటన

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ పార్టీ అధినేతలు ఓ రేంజ్‌లో కీలక ప్రకటనలు చేసేస్తున్నారు. మేనిఫెస్టో కంటే ముందే సూపర్ సిక్స్‌తో జనాల్లోకి దూసుకెళ్లిన టీడీపీ.. ఇప్పుడు ప్రజాగళం పేరిట నియోజకవర్గాలు, జిల్లాలను కవర్ చేస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముందుకు సాగుతున్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అచ్చు తప్పులు..? వైఎస్ జగన్ సర్కార్ ఘోర వైఫల్యాలను వెలికి తీస్తూ ప్రజలకు నిశితంగా వివరిస్తూ వెళ్తున్నారు...

AP Elections: ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన టీడీపీ మహిళా నేత!

AP Elections: ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన టీడీపీ మహిళా నేత!

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Assembly Elections ) టికెట్ల లొల్కికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. అసంతుష్టులను బుజ్జగించడానికి అధినేతలు, అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించట్లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. టికెట్లు దక్కని వారు ఇండిపెండెంట్‌లుగా పోటీచేస్తామని ప్రకటించడమా..? లేకుంటే పార్టీకి గుడ్ బై చెప్పేసి ఏదోక కండువా కప్పేసుకోవడమా..? లాంటివి చేస్తున్నారు..

TDP MP Candidates: నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

TDP MP Candidates: నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

TDP MP Candidates: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చిన టీడీపీ (TDP).. తాజాగా పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది..

Rains: ఏపీలో భారీ వర్ష సూచన.. విజయనగరం జిల్లాపై ద్రోణి ప్రభావం...

Rains: ఏపీలో భారీ వర్ష సూచన.. విజయనగరం జిల్లాపై ద్రోణి ప్రభావం...

అమరావతి: అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన భారీ వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

TDP: విజయనగరం జిల్లా, టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు

TDP: విజయనగరం జిల్లా, టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు

విజయనగరం జిల్లా: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ..

Breaking: ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం..

Breaking: ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం..

Train Accident In Andhra: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు ఓ పక్కకు.. మరోవైపు రైలు ఇంజన్ సైతం ఒరిగిపోయాయి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి