• Home » Vishnu Vardhan

Vishnu Vardhan

Jubli Hills: నాన్న కోటలో.. అక్కా వర్సెస్‌ తమ్ముడు

Jubli Hills: నాన్న కోటలో.. అక్కా వర్సెస్‌ తమ్ముడు

నగరంలో ఆ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర దివంగత పీజేఆర్‌కు ఉంది. ప్రత్యర్థులను కూడా తన వాళ్లు చేసుకొని రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పీజేఆర్‌ వారసులు ఇప్పుడు ఆదిపత్యం కోసం పోరాడుతున్నారు.

Kavitha on Jubilee Hills Election Strategy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో  కవిత పార్టీ అభ్యర్థి..?

Kavitha on Jubilee Hills Election Strategy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ అభ్యర్థి..?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇందుకోసం కీలక నేతలతో కూడా కవిత సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.

AP News: రాష్ట్రపతి ముర్మును కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి .. ఎందుకంటే..?

AP News: రాష్ట్రపతి ముర్మును కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి .. ఎందుకంటే..?

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు (గురువారం)భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (President Murmu) బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) కలిశారు. ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

AP Politics: ‘అదంతా విష్ణు మాయ కాదు.. జగన్ మాయ’.. రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..

AP Politics: ‘అదంతా విష్ణు మాయ కాదు.. జగన్ మాయ’.. రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..

ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు. తనకు టికెట్ ఇవ్వొద్దని బీజేపీ(BJP) నేత విష్ణువర్ధన్ రెడ్డి(Vishnu vardhan reddy) అంటున్నారని తెలిసిందన్నారు. అయితే, అది విష్ణువర్ధన్ రెడ్డి మాయ కాదని, వైఎస్ జగన్(YS Jagan) మాయ అని వ్యాఖ్యానించారు. విష్ణువర్ధన్‌ను ప్రయోగించింది జగనే అని ఆరోపించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణ రాజు(MP Raghu Rama Krishnam Raju).. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

BJP: విష్ణువర్ధన్ రెడ్డిపై బీజేపీ పెద్దల ఆగ్రహం.. పొత్తులపై మాట్లాడితే సస్పెన్షనే..!

BJP: విష్ణువర్ధన్ రెడ్డిపై బీజేపీ పెద్దల ఆగ్రహం.. పొత్తులపై మాట్లాడితే సస్పెన్షనే..!

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. పొత్తులు, సీట్ల సర్దుబాటు పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకోసారి పొత్తులపై మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డిని అధిష్టానం హెచ్చరించిందట. విష్ణు వర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఏపీ నేతలపై బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్. బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి అని విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రకటనపై జాతీయ నేతలకు ఫిర్యాదులు అందాయి.

Vishnu vardhan: మంత్రి అమర్నాథ్‌పై బీజేపీ నేత విష్షువర్థన్ ఫైర్

Vishnu vardhan: మంత్రి అమర్నాథ్‌పై బీజేపీ నేత విష్షువర్థన్ ఫైర్

గుడివాడ అమర్నాథ్ నీ దగ్గర సమాధానం ఉందా? దిగజారుడు భాష మాట్లాడడం ఎందుకు!?, అధికారం తలకెక్కితే కన్నూమిన్నూ కానరాకుండా వాగుతావా?. బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే..

Kiran Reddy : కిరణ్ రెడ్డిని ఒప్పించి దగ్గరుండి బీజేపీలో చేర్చింది.. కథ మొత్తం నడిపింది ఈయనే..!

Kiran Reddy : కిరణ్ రెడ్డిని ఒప్పించి దగ్గరుండి బీజేపీలో చేర్చింది.. కథ మొత్తం నడిపింది ఈయనే..!

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎక్కడ చూసినా కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) పేరు తెగ వినిపిస్తోంది. కరుడుగట్టిన కాంగ్రెస్ (Congress) వాది అయిన ..

BJP: ‘మండలి ఎన్నికల్లో కూడా ఓటర్ల కొనుగోలు దురదృష్టకరం’

BJP: ‘మండలి ఎన్నికల్లో కూడా ఓటర్ల కొనుగోలు దురదృష్టకరం’

ఈనెల 13న జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో కూడా ఓటర్లను కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమని బీజేపీ నేత విష్ణవర్ధన్ రెడ్డి అన్నారు.

InCar: నెల రోజులు రితిక స్నానం ఎందుకు చెయ్యలేదో తెలుసా...

InCar: నెల రోజులు రితిక స్నానం ఎందుకు చెయ్యలేదో తెలుసా...

అత్యాచారంకు సంబంధించిన వార్తలు నిత్యం హెడ్ లైన్స్ లో చూస్తుంటాం. అయితే ఆ వార్త హెడ్ లైన్స్ లోకి రావడానికి ముందు ఎలాంటి పరిస్థితులు వుంటాయి? కొందరు ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారు? వాళ్ళ మనస్తత్వం ఎలా ఎలా వుంటుంది ? అనే అంశాలని చూపించాలానే ఆలోచనతో ఇన్ కార్

తాజా వార్తలు

మరిన్ని చదవండి